స్టాక్ మార్కెట్ బిగ్ బుల్, ప్రముఖ వ్యాపారవేత్త… రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మృతి
దేశీయ స్టాక్ మార్కెట్ బిగ్‌బుల్ రాకేష్ ఝున్‌ఝున్ వాలా కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం ముంబయిలోని క్యాండీ బ్రీచ్ హాస్పిటల్‌లో చేరారు. వారం రోజుల క్రితం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆదివారం ఉదయం 6.45 గంటలకు ఝున్ ఝన్ వాలా మరో సారి…
