అమిత్ షా ఎన్టీఆర్ భేటీలో రాజకీయాలకు ప్రాధాన్యం లేదు
అల్లూరి, ముంబై, అగస్ట్ 22 : హైదరాబాద్‌లో ఆదివారం కేంద్ర మంత్రి అమిత్ షా ను జూ. ఎన్టీఆర్ కలవడం సర్వత్రా ఉత్కంఠకు దారితీసింది. అయితే దీనిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టత నిచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ నటన నచ్చడంతో అమిత్ షా ఆయనను భోజనానికి ఆహ్వానించారని చెప్పారు. షా, ఎన్టీఆర్ సినిమా అంశాలే మాట్లాడుకున్నారని,…
