రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై నేడు మమత చర్చలు
పలువురు సిఎంలు, నేతలకు ఆహ్వానం తెరపైకి శరద్ పవార్ పేరు.. అంతలోనే తాను బరిలో లేనంటూ పవార్ స్పష్టీకరణ న్యూ దిల్లీ/ముంబై, జూన్ 14 : రాష్ట్రపతి ఎన్నికల ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు నేడు దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ప్రతిపక్ష సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించనున్నారు.…

