Category జాతీయం

అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌

‌కొచ్చి, సెప్టెంబర్‌ 2 : అభివృద్ధి చెందిన దేశం దిశగా మరో ముందడుగు పడిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మన దేశంలోనే డిజైన్‌ ‌చేసి, నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్‌ ‌విక్రాంత్‌ను భారత నావికా దళానికి అప్పగించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఇలాంటి నౌకలను అభివృద్ధి చెందిన…

ఎమ్మార్‌ ‌ప్రాపర్టీ వ్యవహారం కోనేరు మధుకు నోటీసులు ఇచ్చిన సుప్రీమ్‌ ‌కోర్టు

న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 2 : ఎమ్మార్‌ ‌ప్రాపర్టీస్‌ ‌వ్యవహారంలో కోనేరు మధుకు సుప్రీమ్‌ ‌కోర్టు నోటీసులు జారీ చేసింది. కోనేరు మధును నిందితుడిగా పేర్కొంటూ ఈడీ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఎమ్మార్‌ ‌ప్రాపర్టీస్‌ ‌వ్యవహారంలో మనీ లాండరింగ్‌ ‌చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుపై నాంపల్లి సీబీఐ స్పెషల్‌…

అదుపుతప్పి లోయలో పడ్డ ఎమ్మెల్యే కారు

చెట్టును ఢీకొనడంతో ఎమ్మెల్యేకు గాయాలు సిమ్లా, సెప్టెంబర్‌ 1 : ‌సిమ్లా పర్యటనకు వెళ్లి వస్తున్న ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కారు.. అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్డంతో ప్రమాదానికి గురయ్యారు. కారు అదుపుతప్పి బోల్తా పడి చెట్టుకి ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటన హిమాచల్‌ ‌ప్రదేశ్‌లోని సోలన్‌ ‌జిల్లాలో జరిగింది. పంజాబ్‌ ‌కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాణా గుర్జీత్‌…

ఉత్తరాదిలో మరిన్ని పర్యటనలకు కెసిఆర్‌ ‌ప్లాన్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 1 : ‌కెసిఆర్‌ ‌బిహార్‌ ‌పర్యటన విజయవంతం కావడం టీఆర్‌ఎస్‌లో జోష్‌ ‌నింపింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మరిన్ని పర్యటనలకు శ్రీకారం చుట్టబోతున్నారు. తదుపరి టార్గెట్‌గా యూపిని ఎంచుకున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఎస్పీ నేత అఖిలేశ్‌తో కలసి పోరాడాలని చూస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌త్వరలో ఉత్తరప్రదేశ్‌ ‌పర్యటనకు ప్లాన్‌ ‌చేస్తున్నారని…

దావూద్‌ ఆచూకీ చెబితే రూ.25 లక్షల నజరానా

తాజా ఫోటోతో ప్రకటన విడుదల చేసిన ఎన్‌ఐఎ ‌న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 1 : అం‌డర్‌ ‌వరల్డ్ ‌డాన్‌ ‌దావూద్‌ ఇ‌బ్రహీం గురించి సమాచారం అందించిన వారికి రూ 25 లక్షల రివార్డును ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎ ‌ప్రకటించింది. ఈ మేరకు దావూద్‌  ‌తాజా ఫోటోను విడుదల చేసింది. అదేవిధంగా దావూద్‌ ఇ‌బ్రహీం…

భారీ వర్షాలతో పెరిగిన గంగా ప్రవాహం

యూపి, బెంగాల్‌లో భారీ వర్షాలు నమోదు కర్నాటక, కేరళలో తగ్గని వరద ఉధృతి న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 1 : ‌దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మరో 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించారు. రుతుపవనాలు విస్తరించడంతో ఉత్తరప్రదేశ్‌, ‌పశ్చిమ బెంగాల్‌ ‌తోపాటు దక్షిణాదిలోని కేరళ,…

అమెరికాలో కాల్పుల మోత

వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృత్యువాత వాషింగ్టన్‌,ఆగస్ట్29: ‌కాల్పుల మోతలతో అమెరికా ఆదివారం దద్దరిల్లిపోయింది. డెట్రాయిట్‌, ‌హోస్టన్స్‌లో జరిగిన వేర్వేరు పేలుళ్ల ఘటనల్లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. డెట్రాయిట్‌లో ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారని పోలీసులు తెలిపారు. వీరిలో ఇద్దరు మహిళలు కాగా, ఒక పురుషుడుని వెల్లడించారు. నాలుగో వ్యక్తికి గాయాలయ్యాయని తెలుస్తోంది.…

టవర్లు కూల్చిన ధూళితో జాగ్రత్త

నోయిడా,ఆగస్ట్29: ‌సూపర్‌టెక్‌ ‌జంట భవనాల కూల్చివేత దుమ్ము కణాలు గాల్లోనే కొన్ని రోజులు వరకు వుంటాయని, వాటితో జాగ్రత్తగా వుండాలని డాక్టర్లు చెబుతున్నారు. యుపిలోని నోయిడాలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన జంట టవర్లను నియంత్రిత పేలుళ్లతో ఆదివారం కూల్చివేశారు. దీంతో ఏర్పడ్డ బూడిద కణాలు గగాలిలో చేరి మన ఊపిరితిత్తులను దెబ్బతీస్తాయని అంటున్నారు. ఈ ధూలి…

దేశంలో పెండింగ్‌ ‌కేసులే అతిపెద్ద సమస్య

లిస్టింగ్‌ ‌విషయంలో తీవ్ర జాప్యం సారీ.. పరిష్కరించలేకపోయా పదవీ విరమణ సందర్భంగా సిజెఐ ఎన్వీ రమణ ఉచిత వాగ్దానాలపై సుప్రీమ్‌ ‌కోర్టులో చర్చ… అంశంలో సంక్లిష్టత నేపథ్యంలో కేసును త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్‌ న్యూ దిల్లీ, అగస్ట్ 26 : ‌దేశంలో పెండింగ్‌ ‌కేసులు పెను సమస్యగా మారాయని, కానీ భారతీయ న్యాయ వ్యవస్థను ఒక్క…