భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తిరువనంతపురం, సెప్టెంబర్ 14 : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకొనసాగుతుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాదాపు 1,000 చదరపు కిలోవి•టర్ల భారత భూభాగాన్ని చైనాకు అప్పగించిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ సందర్భంగా ఆరోపించారు. ఎటువంటి…
Category జాతీయం
17న విమోచనోత్సవ వేడుకలకు అమిత్ షా

16న హైదరాబాద్‌కు కేంద్ర హోమ్ మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14 : సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలకు కేంద్రహోమ్ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈనెల 16, 17 తేదీల్లో అమిత్ షా హైదరాబాద్ పర్యటించనున్నారు. 16న అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకుంటారు. 17న ఉదయం 8 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో…
బిజెపి చలో సెక్రటేరియట్ ఉద్రిక్తం
ముట్టడిని అడ్డుకున్న పోలీసులు కోల్‌కతా, సెప్టెంబర్ 13 : పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చేపట్టిన నిరసనలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాబన్న చలో.. సచివాలయ ముట్టడి పేరుతో ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో పెద్దఎత్తున బీజేపీ కార్యకర్తలు కోల్‌కతా, హౌరా రైల్వే స్టేషన్లకు వెళ్లారు. అక్కడ వారిని పోలీసులు…
ట్రాఫిక్‌లో చిక్కుకుని పరుగులు తీసిన డాక్టర్
ఆపరేషన్ టైమ్ కావడంతో కారు వదిలి పరుగు డాక్టర్ స్ఫూర్తికి నెటిజన్ల ప్రశంసలు బెంగళూరు, సెప్టెంబర్ 12 : బెంగళూరు నగరం ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ డాక్టర్ ఆస్తత్రికి పరుగులు తీసారు. తన రోగి ప్రాణాలను కాపాడేందుకు ఓ డాక్టర్ తీసుకున్న ఓ నిర్ణయం అందరికీ ఓ స్ఫూర్తిదాయకమైన కథగా నిలుస్తోంది. మణిపాల్ హాస్పిటల్స్‌లో గ్యాస్టోఎంటరాలజీ…
వారణాసి జిల్లా కోర్టు కీలక నిర్ణయం
హిందువుల పిటిషన్‌పై విచారణకు అంగీకారం తదుపరి విచారణ 22కు వాయిదా వేసిన కోర్టు తీర్పు సందర్భంగా 144 సెక్షన్ అమలు వారణాసి,సెప్టెంబర్12(ఆర్‌ఎన్‌ఎ): జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు సోమవారం కీలక ఆదేశాలను వెలువరించింది. మసీదులోని దేవతా విగ్రహాలకు పూజలు నిర్వహించేలా ఆదేశిం చాలన్న హిందూ పక్షం పిటిషన్ ను సమర్ధించింది. దీంతో సెప్టెంబరు…
అన్ని రంగాల్లో అభివృద్ధి
దేశంల ఎదగుదలను చూసి గర్వపడుతున్నా క్షేత్రస్థాయికి శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు అహ్మదాబాద్ సైన్స్ కాన్‌క్లేవ్ ప్రారంభించిన ప్రధాని మోడీ ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించేందుకు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. దేశం ఎదుగుదలను చూసి గర్వపడుతున్నానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.…
రాజస్థాన్‌లోనూ ఐటి దాడులు
మంత్రి ఫ్యాక్టరీలో ఐటి సోదాలు జైపూర్, సెప్టెంబర్ 7 : దేశంలో ఇప్పుడు సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు అనేవి సర్వ సాధారణమై పోయాయి. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలు విపక్ష పాలిత రాష్టాల్రే లక్ష్యంగా నిత్యం ఏదో ఒకచోట సోదాలు నిర్వహిస్తున్నాయి. బుధవారం ఉదయం పశ్చిమబెంగాల్ న్యాయశాఖ మంత్రి ఇండ్లపై సీబీఐ అధికారులు దాడులు…
ఉజ్జయినిలో ఉద్రిక్తత రణ్‌బీర్, ఆలియా భట్‌ల రాకపై నిరసనలు
ఉజ్జయిని, సెప్టెంబర్ 7 : ఉజ్జయినిలోని మహాకాలేశ్వర్ ఆలయం వద్ద ఇవాళ ఉద్రిక్తత నెలకొన్నది. విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ .. మహాకాలేశ్వర్ ఆలయాన్ని బుధవారం సందర్శించాల్సి ఉంది. అయితే దానికి ముందే విశ్వహిందూ, భజరంగ్ దళ్ సభ్యులు నిరసన ప్రదర్శన చేపట్టారు.…
ఆసియా కప్ నుంచి ఇక భారత్ నిష్క్రమణ తప్పదా?
వరుసగా రెండు మ్యాచుల్లోనూ పేలవ ప్రదర్శన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ల్లో పూర్తి నిర్లక్ష్య ధోరణి దుబాయ్, సెప్టెంబర్ 7 : వరుసగా చేసిన తప్పే చేస్తూ పోవడం వల్ల టీమిండియా పేలవ ప్రదర్శనతో పోటీ నుంచి తప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.పాక్‌తో టాస్ ఓడి చేసిన తప్పులనే శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ చేయడంతో వరుసగా రెండు పరాజయాలను…
