14వ రోజు కేరళలో.. కొనసాగిన రాహుల్ గాంధీ భారత్ జోడో పాద యాత్ర
తిరువనంతపురం, సెప్గెంబర్ 21 : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ బుధవారం కొచ్చి సమీపంలోని మాదవనా నుండి తన పార్టీ భారత్ జోడో యాత్రను తిరిగి ప్రారంభించారు. ముందుగా ఆయన సంఘ సంస్కర్త శ్రీనారాయణ గురుకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ‘‘ఈ రోజుకి స్ఫూర్తిదాయకమైన ప్రారంభం. గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు, తత్వవేత్త మరియు…
