భారత్‌జోడోతో కలసిన విడిపోయిన రెండు వర్గాలు..
కర్నాటక గ్రామంలో వెల్లివిరిసిన ఆనందం ఇరువర్గాలతో కలసి రాహుల్ భోజనం ఇదే జోడో లక్ష్యం అని ప్రకటించిన కాంగ్రెస్ బెంగళూరు,అక్టోబర్3:కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కర్ణాటకలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర కోసం సోమవారం మధ్యాహ్నం మైసూరు చేరుకున్నారు. గురువారం ఉదయం (అక్టోబర్ 6) రెండు రోజుల విరామం తర్వాత యాత్ర తిరిగి ప్రారంభమైనప్పుడు…
