సమాజ్‌వాది అధ్యక్షుడిగా మరోమారు అఖిలేశ్ ఎన్నిక
వచ్చే ఎన్నికల్లో బిజెపిని గద్దె దింపడమే లక్ష్యమని ప్రకటన లక్నో,సెప్టెంబర్29 : సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేశ్ యాదవ్ మరోసారి ఎన్నికయ్యారు. అఖిలేష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు..సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ ప్రకటించారు. ఆ పార్టీ ఉత్తర ప్రదేశ్ శాఖ అధ్యక్షునిగా నరేశ్ ఉత్తమ్ పటేల్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా 2024…
