Category జాతీయం

రూ.120కోట్ల విలువైన 60 కేజీల మెఫిడ్రోన్‌ ‌డ్రగ్స్ ‌పట్టివేత

స్వాధీనం చేసుకున్న నార్కోటిక్స్ ‌కంట్రోల్‌ ‌బ్యూరో కేసులో మాజీ ఎయిర్‌ ఇం‌డియా పైలెట్‌ ‌సోహెల్‌ ‌గఫార్‌ అరెస్టు ముంబై,అక్టోబర్‌7: ‌ముంబైలోని వేర్‌హౌజ్‌ ‌నుంచి సుమారు 120 కోట్ల విలువైన 60 కేజీల మెఫిడ్రోన్‌ ‌డ్రగ్స్‌ను నార్కోటిక్స్ ‌కంట్రోల్‌ ‌బ్యూరో స్వాధీనం చేసుకున్నది. ఈ కేసులో మాజీ ఎయిర్‌ ఇం‌డియా పైలెట్‌ ‌సోహెల్‌ ‌గఫార్‌ను అరెస్టు చేశారు.…

తొలి వన్డేలోనూ అవే తప్పులు

లక్నో,అక్టోబర్‌7: ‌లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 9 పరుగుల తేడాతో టీమ్‌ ఇం‌డియా ఓడిపోయింది. మొదటినుంచి చెలరేగి ఆడిన సఫారీలు విజయాన్ని అందుకున్నారు. చివరి టీ ట్వంటీ లో ఓడినటీమిండియా తిరిగి అదే రిపీట్‌ ‌చేసింది. నిర్లక్ష్యంగా ఆడడంతో పరాజయం తప్పలేదు.భారత్‌-‌దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌ ‌లక్నో వేదికగా జరిగింది. మొదట…

15‌న బళ్లారిలో రాహుల్‌ ‌భారీ బహిరంగ సభ

ఏర్పాట్లు చేస్తున్న కాంగ్రెస్‌ ‌నేతలు రాహుల్‌గాంధీ తలపెట్టిన భారత్‌ ‌జోడో ఐక్యతా పాదయాత్ర ఈ నెల 15న బళ్లారికి చేరనుంది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు నిర్వహించనున్నారు. ఆ ఏర్పాట్లను కేపీసీసీ ఎం.బీ.పాటిల్‌, ‌మాజీ మంత్రి సంతోష్‌ ‌లాడ్‌, ‌రూరల్‌ ఎమ్మెల్యే నాగేంద్ర, రాజ్యసభ సభ్యుడు నాసీర్‌ ‌హుశేన్‌ ‌తదితరులు గురువారం సాయంత్రం…

దుబాయ్‌ ‌దేవాలయంపై ఆనంద్‌ ‌మహీంద్రా ట్వీట్‌

సామాజిక మాధ్యమాల్లో నిత్యం చురుగ్గా ఉండే మహీంద్రా గ్రూప్‌ ‌సంస్థ ఛైర్మన్‌ ఆనంద్‌ ‌మహీంద్రా తాజాగా దుబాయ్‌ ‌లో ఉన్న అద్భుతమైన హిందూ దేవాలయాన్ని షేర్‌ ‌చేశారు. భారత, అరబిక్‌ ‌నిర్మాణ శైలిలో నిర్మించిన ఈ ఆలయాన్ని మంగళవారం ప్రారంభించగా.. ఆనంద్‌ ‌మహీంద్రా వెంటనే ట్విట్టర్‌ ‌ద్వారా స్పందించారు. ఈ దేవాలయం అద్భుతంగా ఉంది.. ఈసారి…

స్కూల్‌ ‌విద్యార్థుల బస్సుకు ఘోర ప్రమాదం

విహారయాత్రలో విషాదంచోటుచేసుకుంది. కేరళ పాలపక్కడ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 9 మంది మరణించారు. 36 మంది గాయపడ్డారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది. పాలక్కడ్‌ ‌జిల్లా వడక్కంచేరి వద్ద బుధవారం అర్ధరాత్రి ఓ పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న టూరిస్ట్ ‌బస్సు, కేరళ ఆర్‌టీసీ బస్సును ఢీకొట్టడం..…

రేపు భారత్‌ ‌జోడో యాత్రలో పాల్గొననున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ

దసరా సందర్భంగా రెండు రోజుల విరామం దాదాపు 3500 కిలోమీటర్ల లక్ష్యం…600 మేర పూర్తి బెంగళూరు, అక్టోబర్‌ 04 : ‌కార్నాటకలో కొనసాగుతున్న కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ ‌వరకు కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్రకు దసరా పండుగ సందర్భంగా మంగళ, బుధవాలు రెండు రోజులు విరామం ప్రకటించారు.…

18‌న కర్నూలులో ప్రవేశించనున్న రాహుల్‌ ‌జోడో యాత్ర

కాంగ్రెస్‌ అధికారంలోకిరాగానే ప్రత్యేక హోదా కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత జైరామ్‌ ‌‌రమేశ్‌ ‌కర్నూలు, అక్టోబరు 4 : రాహుల్‌ ‌గాంధీ ప్రారంభించిన భారత్‌ ‌జోడో యాత్ర  తమిళనాడు, కేరళ రాష్టాల్ల్రో  పూర్తయిందని కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్‌ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ డియాతో మాట్లాడుతూ ఈనెల 18న కర్నూలు జిల్లా,…

ఫుట్‌బాల్‌ ‌స్టేడియం ఘటనపై ఉన్నతస్థాయి విచారణ

తొక్కిసలాట ఘటనలో 174కు చేరిన మృతుల సంఖ్య.. ఐసియూలో పలువురికి చికిత్స ఇం‌డోనేషియాలో ఫుట్‌బాల్‌ ‌స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 174 మంది ప్రాణాలు కోల్పోగా పలుఉవరు గాయపడ్డారు. తొక్కిసలాట ఘటన అనంతరం 127 మంది చనిపోయారని అధికారులు ప్రకటించగా.. మధ్యాహ్నానికి ఆ సంఖ్య 174కు పెరిగింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని వైద్య బృందాలు…

దుర్గా పూజమాందిరంలో అగ్నిప్రమాదం

ముగ్గురు మృతితో విషాదం యుపిలోని ఓ దుర్గా పూజా పందిరిలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 64 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఆదివారం రాత్రి దుర్గా పూజా పందిరిలో డిజిటల్‌ ‌షో ఏర్పాటు చేశారని, ఆ సమయంలో…