Category జాతీయం

రాహుల్‌ ‌పాదయాత్ర కాంగ్రెస్‌కు కలిసి వొచ్చేనా !

దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటివరకు చేపట్టిన పాదయాత్రను పరిశీలిస్తే చాలా వరకు ఆయా పార్టీలకు లేదా నాయకుడికి కలిసిరావడాన్ని చూస్తున్నాం. ఈ పాదయాత్రల ద్వారా వారు జనంతో మమేకం కావడం, వారి ఈతిబాధలను తెలుసుకుని తాము అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం సహజంగా జరుగుతున్న విషయం. అయితే అధికారంలోకి వొచ్చిన తర్వాత…

దేశాన్ని నాశనం చేస్తున్న మోడీ ద్వయం

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసుకుంటున్నారు పేరు మార్చుకున్నంత మాత్రాన టిఆర్‌ఎస్‌ ‌జాతీయ పార్టీ అవుతుందా బిజెపి చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఎన్నిక జరగలేదు కాంగ్రెస్‌ ‌జాతీయ అధ్యక్ష ఎన్నికలో రాష్ట్ర నాయకుల మద్దతు కోరిన మల్లికార్జున ఖర్గే హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8 : ‌మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని కాంగ్రెస్‌ ‌జాతీయ…

చంద్రుడిపై భారీగా సోడియం నిల్వలు

చంద్రయాన్‌-2 ‌లో గుర్తిచిన ఇస్రో న్యూ దిల్లీ, అక్టోబర్‌ 8 : ‌చంద్రుడిపై భారీగా సోడియం ఉన్నట్లు చంద్రయాన్‌-2 ‌గుర్తించింది. చంద్రయాన్‌-2‌లో ఉన్న క్లాస్‌ (‌చంద్రయాన్‌-2 ‌లార్జ్ ఏరియా సాప్ట్ ఎక్స్‌రే స్పెక్టోటర్‌) ‌ద్వారా ఈ సోడియం నిల్వల మ్యాపింగ్‌ ‌చేసినట్లు భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. గతంలో చంద్రయాన్‌-1‌లోని ఫ్లూరోసెన్స్ ‌స్పెక్టోటర్‌…

భారత్‌ ‌జోడో యాత్ర ఎన్నికల కోసం కాదు

దేశాన్ని ఏకం చేయడమే కాంగ్రెస్‌ ‌ధ్యేయం   నూతన విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తున్నా…   అది మన ధర్మంపై దాడి చేసేదిగా, చరిత్రను వక్రీకరించేదిగా ఉంది   కార్పొరేట్లకు వ్యతిరేకం కాదు..కేవలం గుత్తాధిపత్యాన్నే వ్యతిరేకిస్తున్నా..   కర్నాటక భారత్‌ ‌జోడో యాత్రలో విలేఖరుల సమావేశంలో రాహుల్‌ ‌గాంధీ   32వ రోజు ఉత్సాహంగా కొనసాగిన పాద యాత్ర…

నేను అధ్యక్ష రేసులోనే ఉన్నా

తప్పుకున్నానంటూ వస్తున్నవన్నీ వదంతులే వీడియో సందేశాన్ని విడుదల చేసిన శశిథరూర్‌ ‌న్యూ దిల్లీ, అక్టోబర్‌ 8 : ‌కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి జరుగుతున్న పోటీ నుంచి తాను విరమించుకునే ప్రసక్తే లేదని శశి థరూర్‌ ‌స్పష్టం చేశారు. ఈ పోటీ నుంచి తాను తప్పుకున్నట్లు ’ఢిల్లీ వర్గాలు’ చెప్పాయంటూ ప్రచారమవుతున్నవన్నీ  వదంతులేనని తెలిపారు. పోటీ నుంచి…

3 ‌వేల మంది అగ్నివీరులకు వాయుసేన శిక్షణ

అగ్నిపథ్‌ ‌కింద రిక్రూట్‌ ‌చేయడం పెద్ద సవాలే.. :ఎయిర్‌ ‌చీఫ్‌ ‌మార్షల్‌ ‌వివేక్‌ ‌రామ్‌ ‌చౌదరీ చండీఘడ్‌, అక్టోబర్‌ 8 : ‌భారత వైమానిక దళం 90వ వార్సికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఐఏఎఫ్‌ ‌చీఫ్‌ ఎయిర్‌ ‌చీఫ్‌ ‌మార్షల్‌ ‌వివేక్‌ ‌రామ్‌ ‌చౌదరీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది చరిత్రాత్మకమైన సందర్భమని, వైమానిక దళంలో ఆఫీసర్ల రిక్రూట్మెంట్‌…

తదుపరి సిజెఐ పదవిపై కేంద్రం కసరత్తు

వారసుడిని గుర్తించాలంటూ  జస్టిస్‌ ఉమేశ్‌ ‌లలిత్‌కు లేఖ తదుపరి చీఫ్‌ ‌జస్టిస్‌గా డివై చంద్రచూడ్‌కు అవకాశాలు న్యూదిల్లీ, అక్టోబర్‌ 7 : ‌తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలో సూచించాలని కోరుతూ..భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌లలిత్‌కు కేంద్ర ప్రభుత్వం ఓ లేఖ రాసింది. ప్రస్తుతభారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేష్‌ ‌లలిత్‌ ‌నవంబర్‌ 8‌న…

ఉమ్మడిగా నోబుల్‌ ‌శాంతి బహుమతి

బెలారస్‌ ‌మానవహక్కుల కార్యకర్త అలెస్‌ ‌బైలియాట్‌ ‌స్కీ రష్యా, ఉక్రెయిన్‌ ‌శాంతి సంఘాల ఎంపిక స్టాక్‌ ‌హోం,అక్టోబర్‌7: ‌ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం పాటుపడే వ్యక్తులు లేదా సంస్థలకు ప్రతి ఏటా ప్రతిష్ఠాత్మక నోబెల్‌ ‌శాంతి బహుమతిని బహూకరిస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా నోబెల్‌ ‌శాంతి బహుమతిని శుక్రవారం ప్రకటించారు.…

కోనసీమలో బిఆర్‌ఎస్‌ ‌ఫ్లెక్సీలు

అప్పుడే అభ్యర్థిగా ప్రచారం చేస్తూ ప్రకటనలు రేవు అమ్మాజీరావు పేరుతో ఫ్లెక్సీల అవతరణ అమలాపురం,అక్టోబర్‌7: ‌కేసీఆర్‌ ‌కొత్త పార్టీపై చర్చ నడుస్తున్న క్రమంలో కోనసీమ బీఆర్‌ఎస్‌ ‌పార్టీ పేరుతో వెలసిన ప్లెక్సీలు కలకం సృష్టిస్తున్నాయి. పార్టీ పేరు ప్రకటన మినహా కేసీఆర్‌ ఏ ‌రాష్ట్రం లోనూ అధికారికంగా పార్టీ కమిటీలను గాని, నియోజకవర్గ ఇన్‌ ‌ఛార్జిలను…