Category జాతీయం

బిజెపిలో చేరిన బూర నర్సయ్య గౌడ్‌

‌పార్టీ కండువా కప్పిన కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ ‌కార్యక్రమంలో పాల్గొన్న తరుణ్‌ ‌చుగ్‌, ‌కిషన్‌ ‌రెడ్డి, లక్ష్మణ్‌ ‌న్యూ దిల్లీ: మునుగోడు ఉప ఎన్నికకు ముందే టీఆర్‌ఎస్‌కు షాక్‌ ఇచ్చిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ ‌బుధవారం బీజేపీలో చేరారు. ఆయన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌ ‌సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ రాష్ట్ర…

కాంగ్రెస్‌ ‌కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దళిత నేత శశిథరూర్‌పై భారీ మెజార్టీతో విజయం అభినందనలు తెలిపిన సోనియా, రాహుల్‌, ‌థరూర్‌ ‌కాంగ్రెస్‌ ‌కార్యాలయం ముందు సంబురాలు కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్‌ ‌ఖర్గే ఘనవిజయం సాధించారు. ఆయనకు 7,897 వోట్లు పోలయ్యారు. ఆయన ప్రత్యర్థిగా పోటీలో నిలిచిన శశిథరూర్‌కు 1,000 వోట్లు వొచ్చాయి. 416…

జయలలిత మరణంలో అనుమానాలున్నాయి

సరైన సమయంలో వైద్యం అందలేదు ఆపోలో వైద్యుల తీరుపైనా అనుమానాలు ఆర్ముగం కమిటీ నివేదిక సమర్పణ దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణ రహస్యంపై ఆర్ముగస్వామి నివేదికలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తమిళనాడు ప్రభుత్వం అసెంబ్లీలో ఈ నివేదికను బహిర్గతం చేసింది. జయలలిత మరణం సమయంలో శశికళను ఆమె దూరం పెట్టినట్టు నివేదికలో…

తనను చంపేందుకే దాడి చేశారు

జనసేనపై మంత్రి రోజా విమర్శలు రోజా వ్యాఖ్యలను ఖండించిన పోతినేని అమరావతి, అక్టోబర్‌ 17 : ‌జనసేన నేతలు తనపై దాడి చేశారని, చంపేందుకు కూడా ప్రయత్నించారని మంత్రి రోజా విశాఖ ఘటన గురించి చెప్పుకొచ్చారు. ఇక పోలీసులు కూడా అంతే వేగంగా వైసీపీ సేవలో తరిస్తున్నట్లుగా జనసేన నేతలపై కేసులు కూడా పెట్టారు. కానీ…

సిసోడియాను అరెస్ట్ ‌చేసేందుకు కుట్ర

న్యూ దిల్లీ, అక్టోబర్‌ 17 : ‌కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం మనీష్‌ ‌సిసోడియాను అరెస్ట్ ‌చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. మద్యం పాలసీ కుంభకోణం కేసులో డిప్యూటీ సీఎం మనీష్‌ ‌సిసోడియా సీబీఐ విచారణను ఎదుర్కొనేందుకు వెళ్తున్న క్రమంలో తన మద్దతుదారులను ఉద్దేశించి…

చంద్రబాబును సిఎం చేసే పనిలో పవన్‌కల్యాణ్‌

చంద్రబాబు, కరువు కవల పిల్లల లాంటి వారు వైఎస్సార్‌ ‌భరోసా రెండో విడుత నిధులు ఆళ్లగడ్డలో విడుదల చేసిన సిఎం జగన్‌ నంద్యాల, అక్టోబర్‌ 17 :  ‌రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క కరువు మండలం కూడా ప్రకటించే అవసరం రాలేదని సిఎం జగన్‌ అన్నారు. ఈ సారి కూడా సాధారణం కంటే ఎక్కువే…

రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై కేంద్ర మంత్రి ట్వీట్‌

చంద్రబాబు నాయుడు రీట్వీట్‌ అమరావతి, అక్టోబర్‌ 17 : ‌రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై కేంద్ర మంత్రి ట్వీట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  రీట్వీట్‌ ‌చేశారు.  అనకాపల్లిలో దారుణ రోడ్లపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల, విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్‌  ‌ట్వీట్‌ను బాబు  రీట్వీట్‌ ‌చేశారు. వైఎస్‌ ‌జగన్‌ ‌పాలనను కేంద్ర మంత్రులు కూడా…

వైసిపికి కౌంట్‌డౌన్‌ ‌మొదలయ్యింది

కేసులతో వేధించిన వారి చిట్టా తీస్తాం అధికారంలోకి రాగానే అందరి లెక్కలు తేలుస్తాం అమరావతిని భ్రష్టు పట్టించారు..పోలవరాన్ని ముంచారు పార్టీలో పనిచేసే వారికే అవకాశాలు ఉంటాయని సూచన లీగల్‌ ‌సెల్‌ ‌కమిటీ ప్రమాణా స్వీకార కార్యక్రమంలో చంద్రబాబు అమరావతి, అక్టోబర్‌ 14 : ‌చట్టాన్ని అతిక్రమించేవారు గుర్తుపెట్టుకోండి..  గుండెల్లో నిద్రపోతా. తప్పు చేసినవాడిని వదిలిపెట్టే ప్రసక్తే…

38‌వ రోజు భారత్‌ ‌జోడో యాత్ర…

ఉదయం కర్నాటకలో షురూ..మధ్యాహ్నం ఎపిలో..తిరిగి సాయంత్రం కర్నాటకలో కొనసాగిన రాహుల్‌ ‌పాద యాత్ర అనంతపూర్‌లో 12 కిలోమీటర్ల కొనసాగింపు నేడు బళ్లారిలో భారీ బహిరంగ సభకు కర్నాటక రాష్ట్ర పార్టీ ఏర్పాట్లు బెంగళూరు/అనంతపురం, అక్టోబర్‌ 14 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర కర్నాటకలో అత్యంత ప్రజాదరణతో…