కర్నాటక ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణ ఘటన
ఆధార్ లేదని డెలివరీకి వైద్యుల నిరాకరణ తిప్పి పంపండంతో రక్త స్రావంతో ఇంట్లో మృత్యువాత బిజెపి పాలిత కర్నాటకలో దారుణం జరిగింది. ఆధార్ లేని కారణంగా ప్రసూతి హాస్పిటల్ వైద్యులు డెలివరీకి నిరాకరించడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరులో జరిగింది. కస్తూరి అనే మహిళ డెలివరీ కోసం ప్రభుత్వ ఆస్పత్రికి…
