మహారాష్ట్రలో తుది అంకానికి రాజకీయం
బల నిరూపణ చేసుకోవాలని సిఎం ఉద్దవ్‌కు గవర్నర్ ఆదేశం నేడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం గౌహతి నుంచి ముంబై చేరుకోనున్న షిండే వర్గం ఎమ్మెల్యేలు గవర్నర్ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీమ్ కోర్టులో శివసేన పిటిషన్ ముంబయి, జూన్ 29 : మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం..చివరి అంకానికి…
