రూ.2000 నోట్లను నిలిపివేయాలి
రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ డిమాండ్ న్యూ దిల్లీ, డిసెంబర్ 13 : 2000 రూపాయల నోట్లను నేర కార్యకలాపాలు అక్రమ వ్యాపారంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారని, కాబట్టి ప్రభుత్వం దాని వినియోగాన్ని దశలవారీగా నిలిపివేయాలని బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ డిమాండ్ చేశారు. పింక్ కలర్ రూ.2000 నోట్లు మార్కెట్‌లో కనిపించడం…
