రామ్‌లీలాలలో కిసాన్ గర్జన
పెట్టుబడి సాయం రూ.12 వేలకు పెంచాలని డిమాండ్ న్యూ దిల్లీ, డిసెంబర్ 19 : భారతీయ కిసాన్ సంగ్ ఆధ్వర్యంలో దిల్లీలోని రామ్ లీలా మైదానంలో కిసాన్ గర్జన నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు, రైతు నాయకులు భారీ స్థాయిలో హాజరయ్యారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా కిసాన్ గర్జన నిర్వహించారు. రైతుల ఆత్మహత్యలు, రైతు…
