భారత్ జోడో యాత్రలో ఆర్‌బిఐ మాజీ గవర్నర్
రాహుల్ గాంధీతో కలిసి నడిచిన రఘురామ్ రాజన్ రేపటికి యాత్రకు 100 రోజులు పూర్తి ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, డిసెంబర్ 14 : దేశంలో అన్ని వర్గాల మధ్య సమైక్యతను నెలకొల్పి ఏకం చేయడమే ప్రధాన ఉద్దేశ్యంగా కాంగ్రెస్ అగ్రనేత, వాయనాడ్ ఎంపి రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ పాలిత…
