Category జాతీయం

గుజరాత్‌ ఎన్నికల్లో ఆప్‌కు మరో షాక్‌

ఆమ్‌ ఆద్మీ సిఎం అభ్యర్థి గధ్వీ ఓటమి జామ్‌ ‌నగర్‌ ‌నుంచి క్రికెటర్‌ ‌జడేజా భార్య రివాబా విజయం గాంధీనగర్‌, ‌డిసెంబర్‌ 8 : ‌గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి మరో బిగ్‌ ‌షాక్‌ ‌తగిలింది. ఆప్‌ ‌ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్‌ ‌గధ్వీ పరాజయం పాలయ్యారు. సౌరాష్ట్రలోని…

‌హ్రిమాచల్‌ ‌ప్రదేశ్‌లో పభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్‌ ‌సన్నాహాలు

సిమ్లా, డిసెంబర్‌ 8 : ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. మెజార్టీ మార్కును కాంగ్రెస్‌ ‌దాటేసింది. మరోవైపు ప్రజా తీర్పును గౌరవిస్తూ గవర్నర్‌ ‌రాజేంద్ర విశ్వనాథ్‌ ఆర్లేకర్‌కు తన రాజీనామాను సమర్పించనున్నట్టు హిమాచల్‌ ‌ప్రదేశ్‌ ‌సీఎం జైరామ్‌ ‌ఠాకూర్‌ ‌తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని,…

జాతీయ పార్టీగా ఆప్‌కు గుర్తింపు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 8 : ‌గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ’ఆమ్‌ ఆద్మీ పార్టీ’ని జాతీయ స్థాయికి ఎదిగేలా చేస్తున్నాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ ‌సిసోడియా గురువారం తెలిపారు. గుజరాత్‌ ఓట్లతో ’ఆప్‌’ ‌జాతీయ పార్టీ కాబోతున్నది. దేశంలో తొలిసారిగా విద్య, ఆరోగ్యం ఆధారంగా రాజకీయాలకు దేశంలో గుర్తింపు లభిస్తోంది. భారత దేశ ప్రజలకు…

తీవ్ర వాయుగుండం మారిన తుపాన్‌

గంటకు 12 కిలోటర్ల వేగంతో దూసుకొస్తున్న ‘మాండూస్‌’.. ‌తమిళనాడు తీరప్రాంతంలో అప్రమత్తం అయిన అధికారులు తమిళనాట రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ ‌దళాలు ఎపిలో ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసిన సిఎం జగన్‌ అమరావతి, డిసెంబర్‌ 8 : ‌నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది గంటకు 12 కిలోటర్ల…

జగదీప్‌ ‌ధన్కర్‌ ‌దేశంలోని ఎంతో మందికి స్ఫూర్తి

రాజ్యసభను సమర్థంగా నడిపే నాయకుడు సభలో అభినందించిన ప్రధాని మోదీ రాజ్యసభ ఛైర్మన్‌గా ధన్కర్‌ ‌బాధ్యతల స్వీకరణ కొత్త సభ్యులకు సభలో అవకాశం రావాలని ఆకాంక్ష న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ఉపరాష్ట్రపతి జగదీప్‌ ‌ధన్కర్‌ ‌దేశంలోని ఎంతోమందికి స్ఫూర్తి అని ప్రధాని మోడీ అన్నారు. రాజ్యసభ చైర్మన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ధన్కర్‌కు…

దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఆప్‌కు మెజారిటీ

ఫలితాలతో ఆప్‌ ‌కార్యకర్తల్లో జోష్‌ ‌తొలిసారిగా ఆప్‌ ‌నుంచి గెలిచిన ట్రాన్స్‌జెండర్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌దిల్లీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌ ‌మెజారిటీ సాధించి మరోసారి పీఠం దక్కించుకుంది. మొత్తం 250 స్థానాలకు గాను 134 స్థానల్లో విజయం సాధించగా..బీజేపీ 104 స్థానాల్లో గెలిపొందింది. ఇక కాంగ్రెస్‌ 9 ‌స్థానాల్లో…

రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌కీలక నిర్ణయం

మార్కెట్‌ అం‌చనాలను నిజం చేస్తూ రెపోరేటు పెంపు 35 బేసిస్‌ ‌పాయింట్లు పెంచుతున్నట్లు గవర్నర్‌ ‌ప్రకటన మరింత భారం కానున్న రుణాలు ముంబై, డిసెంబర్‌ 7 : ‌రిజర్వ్ ‌బ్యాంక్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్‌ అం‌చనాలను నిజం చేస్తూ వడ్డీ రేట్లు పెంచింది. రెపోరేటును 35 బేసిస్‌ ‌పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్బీఐ గవర్నర్‌ ‌శక్తికాంత…

విపక్షాల అధికారాలను లాగేసుకుంటున్నారు

ప్లామెంటులో కాంగ్రెస్‌ ఎం‌పి అధీర్‌ ‌రంజన్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌పార్లమెంట్‌లోని విపక్ష పార్టీల అధికారాల్ని కేంద్రం లాగేసుకుంటోందని కాంగ్రెస్‌ ఎం‌పీ అధిర్‌ ‌రంజన్‌ ‌చౌదరీ ఆరోపించారు. ఇవాళ ఆయన లోక్‌సభలో మాట్లాడారు. లోక్‌సభలోని స్థాయి సంఘం చైర్మెన్‌ ‌పదవులను విపక్షాల నుంచి ప్రభుత్వం లాక్కుంటోందని ఆయన అన్నారు. తమ వద్ద ఉన్న…

92‌వ రోజుకు రాహుల్‌ ‘‌భారత్‌ ‌జోడో’

రాజస్థాన్‌లో కొనసాగుతున్న యాత్ర ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 07 : ‌దేశ సమైక్యత కోసం కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 91 రోజులు పూర్తి చేసుకోగా రాజస్థాన్‌ ‌రాష్ట్రంలో 3 రోజలు పూర్తి చేసుకుని కొనసాగుతున్నది. బుధవారం ఉదయం రాజస్థాన్‌ ‌రాష్ట్రం కోటలోని ధారా స్టేషన్‌…