బీహార్ కల్తీ మద్యం కేసులో .. 39కి చేరిన మృతుల సంఖ్య
పరిహారం ఇవ్వలేమన్న సిఎం నితీశ్ మద్యం నిషేధాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని వెల్లడి పాట్నా, డిసెంబర్ 15 : కల్తీ మద్యంలో మృతిచెందిన వారికి పరిహారం ఇవ్వడం కుదరదని సిఎం నితీశ్ కుమార్ తేల్చిచెప్పారు. కల్తీ మద్యంతో ప్రాణాలు పోతాయని తెలిసీ తాగితే దానికి ప్రభుత్వం బాధ్యత వహించదన్నారు. బీహార్‌లో కల్తీ మద్యం తాగిన కేసులో…
