Category జాతీయం

తెలంగాణకు గుండెకాయ

సింగరేణి ప్రైవేటీకరణ ఆలోచనను విరమించాలి టిఆర్‌ఎస్‌ ఎం‌పిల డిమాండ్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌సింగరేణి కాలరీస్‌ ‌తెలంగాణకి గుండెకాయ లాంటిదని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. సింగరేణి ప్రయివేటు పరం చేయొద్దని గతంలో ముఖ్యమంత్రి లేఖ రాశారన్న ఆయన…సింగరేణి ప్రయివేటు పరం చేయమంటూ ప్రధాని చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు తాము…

దిల్లీ మేయర్‌ ‌పీఠంపై మహిళ

ఎంసిడిని అవినీతి రహితంగా చేస్తాం దిల్లీ విజయంపై వోటర్లకు కేజ్రీవాల్‌ ‌కృతజ్ఞతలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 7 : ‌దిల్లీ మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించడంపై  సీఎం అరవింద్‌ ‌కేజీవ్రాల్‌ ‌స్పందించారు. ఈ సందర్భంగా వోటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎంసీడీని అవినీతి రహితంగా తీర్చిదిద్దుతామన్న  కేజీవ్రాల్‌… ‌తమకు బీజేపీ,…

అం‌బేడ్కర్‌కు ఘనంగా నివాళి

దిల్లీలో శ్రద్దాంజలి ఘటిచిన రాష్ట్రపతి, ప్రధాని హైదరాబాద్‌లో నివాళి అర్పించిన మంత్రి కిషన్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, డిసెంబర్‌ 6 : ‌మహా పరినిర్వాన్‌ ‌దివస్‌ ‌సందర్భంగా  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ తదితరులు డా.బాబాసాహెబ్‌ అం‌బేద్కర్‌కు నివాళులర్పించారు. బాబాసాహెద్‌ అం‌బేద్కర్‌ ‌వర్థంతి నేపథ్యంలో న్యూ దిల్లీలోని పార్లమెంట్‌ ‌హౌస్‌ ‌లాన్స్‌లో ప్రధాని మోడీతో…

తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఐటీ దాడులు

విజయవాడలో వైసీపీ నేతలు దేవినేని అవినాష్‌, ‌వంశీ ఇళ్లల్లో సోదాలు హైదరాబాద్లో వంశీరామ్‌ ‌బిల్డర్స్‌లోనూ తనిఖీలు విజయవాడ/హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 6 : ‌తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఐటీ దాడులు నిర్వహించడం కలకలం రేపుతోంది. మంగళవారం తెల్లవారుజాము నుంచే రెండు రాష్టాల్ల్రో ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ‌రోడ్‌ ‌నెం.45లో వంశీరామ్‌…

ఉ‌గ్రవాద దేశాలకు దూరంగా ఉండాలి

అఫ్ఘాన్‌లో నెట్‌వర్క్ ‌కొనసాగుతోంది మధ్య ఆసియా దేశాల భద్రతా సలహాదారుల సమావేశంలో ధోవల్‌ న్యూ దిల్లీ, డిసెంబర్‌ 6 : ‌తీవ్రవాదులకు ఫండింగ్‌ ‌చేసే దేశాలకు దూరంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ‌దోవల్‌ ‌కోరారు. తాలిబన్లు ఆక్రమించుకున్న ఆఫ్ఘనిస్తాన్‌ ‌దేశంలో తీవ్రవాద నెట్‌వర్క్‌ల ఉనికి తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. భారత్‌,…

మహారాష్ట్ర-కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం

సరిహద్దు బెలగావిపై ఇరు రాష్టాల్ర మధ్య పంచాయితీ మహారాష్ట్ర లారీలను నిలిపేసిన నిరసనకారులు బెంగళూరు,డిసెంబర్‌6(ఆర్‌ఎన్‌ఎ): ‌మహారాష్ట్ర-కర్ణాటక రాష్టాల్ర మధ్య సరిహద్దు ప్రాంత వివాదం ఉద్రిక్తంగా మారింది. బెలగావిలో మంగళవారం మహారాష్ట్రకు చెందిన పలు వాహనాలను ముఖ్యంగా లారీలను నిలిపివేశారు. పలువురు ఆందోళనకారులు లారీలపైకి రాళ్లు రువ్వారు. ఓ లారీ అద్దాలను ధ్వంసం చేశారు. దాంతో సరిహద్దులో…

స్పైస్‌జెట్‌లో సాంకేతిక సమస్య

గాల్లోకి లేచిన కాసేపటికే ల్యాండింగ్‌ ‌హైదరాబాద్‌, ‌డిసెంబర్‌ 6 : ‌విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న సంఘటనలు కొనసాగు తున్నాయి. ఇటీవలకాలంలో పెద్ద సంఖ్యలో విమానాల్లో సమస్యలు ఉత్పన్నమవగా.. విమానాలు మళ్లింపు, అత్యవసర ల్యాండింగ్‌ ‌చేసిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్‌ -‌నాసిక్‌ ‌వెళ్లే స్పైస్‌జెట్‌ ‌విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో అధికారులు విమానాన్ని…

వివాహితను హత్యచేసిన తండ్రీ కొడుకులు

శ్రీసత్యసాయి, డిసెంబర్‌ 6 : ‌సత్యసాయి జిల్లా కదిరిలో విషాదం చోటు చేసుకుంది. కదిరి మండలంలోని మాశానంపేటలో ఓ వివాహితను తండ్రీకొడుకులు దారుణంగా హత్య చేశారు. దారికి అడ్డుగా ఉన్న వాషింగ్‌ ‌మిషన్‌ ‌తొలగించలేదని తండ్రీ కొడుకులిద్దరూ బండరాయితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆమె ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది.పోలీసులు ఘటనా స్థలానికి…

రాజస్థాన్‌లో జోరుగా రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

బిజెపి కార్యాలయం దాటుతూ ముద్దులు విసిరిన కాంగ్రెస్‌ ‌నేత పాదయాత్రలో పాల్గొన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరులు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 6 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర  రాజస్థాన్‌ ‌రాష్ట్రంలో హుషారుగా కొనసాగుతున్నది. సోమవారం రాత్రి బస చేసిన ఖేల్‌ ‌సంకుల్‌ ‌నుంచి…