Category జాతీయం

దేశంలో మళ్లీ పెరిగిన కొరోనా కేసులు

తాజాగా 12,213 మందికి పాజిటివ్‌ ‌న్యూ దిల్లీ, జూన్‌ 16 : ‌దేశంలో కొరోనా వైరస్‌ ‌మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. మహమ్మారి విజృంభిస్తుండటంతో రోజురోజుకు పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరుగుతూ వొస్తున్నది. తాజాగా గురువారం ఉదయంతో గడిచిన 24 గంటల్లో దేశంలో 12,213 మంది కోవిడ్‌ ‌బారినపడ్డారు. బుధవారంతో పోలిస్తే 38శాతం ఎక్కువ నమోదయ్యాయి.…

మూడో రోజూ ఇడి విచారణకు రాహుల్‌

ఆం‌దోళనకు దిగిన కాంగ్రెస్‌ ‌శ్రేణుల అరెస్ట్ ‌న్యూ దిల్లీ, జూన్‌ 15 : ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మూడోరోజు బుధవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. అయితే ఈడీ విచారణను నిరసిస్తూ వందలాదిమంది కాంగ్రెస్‌ ‌శ్రేణులు నిరసనకు దిగారు. పోలీసులు కాంగ్రెస్‌  ‌శ్రేణులను అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు. ఇక రెండో రోజు…

రాష్ట్రపతి ఎన్నికకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై నేడు మమత చర్చలు

పలువురు సిఎంలు, నేతలకు ఆహ్వానం తెరపైకి శరద్‌ ‌పవార్‌ ‌పేరు.. అంతలోనే తాను బరిలో లేనంటూ పవార్‌ ‌స్పష్టీకరణ న్యూ దిల్లీ/ముంబై, జూన్‌ 14 : ‌రాష్ట్రపతి ఎన్నికల ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు నేడు దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ ‌క్లబ్‌లో ప్రతిపక్ష సమావేశానికి పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించనున్నారు.…

రెండో రోజూ ఇడి విచారణకు రాహుల్‌

ఎఐసిసి కార్యాలయం వద్ద భారీగా కాంగ్రెస్‌ ‌శ్రేణులు పోలీసులుతో వాగ్వాదం..పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రధాన ప్రాంతాల్లో భారీగా పోలీసుల మొహరింపు న్యూ దిల్లీ, జూన్‌ 14 : ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ‌కేసులో ఈడీ విచారణ రెండోరోజూ కొనసాగింది. రెండోరోజు ఈడీ అధికారులు రాహుల్‌ ‌గాంధీని ప్రశ్నించారు. ముందుగా ప్రియాంకతో కలసి ఎఐసిసి ఆఫీస్‌కు…

ఇడి ముందు హాజరైన రాహుల్‌

‌ర్యాలీగా రావడంపై స్మృతి అభ్యంతరం న్యూ దిల్లీ, జూన్‌ 13 : ‌నేషనల్‌ ‌హెరాల్డ్ ‌మనీలాండరింగ్‌ ‌కేసులో ఈడీ ముందు రాహుల్‌ ‌గాంధీ హాజరయ్యారు. అయితే భారీ ర్యాలీ తీస్తూ ఈడీ ఆఫీసుకు వెళ్లారు. దీన్ని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు కాంగ్రెస్‌ ‌ధర్నా చేయడం లేదని, రాహుల్‌ ‌గాంధీకి చెందిన…

రోనా ముప్పు ఇంకా తొలగిపోలేదు

రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ ‌మాండవీయ న్యూ దిల్లీ, జూన్‌ 13 : ‌కొరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్‌ ‌మాండవీయ అన్నారు. కోవిడ్‌ ‌విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పాఠశాల వెళ్లే పిల్లలకు టీకాల వేయడంతో పాటు వృద్ధులకు ప్రికాషనరీ డోస్‌ ‌వేయాలని…

15‌న దిల్లీ సమావేశానికి రండి

సిఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తూ బెంగాల్‌ ‌సిఎం మమత లేఖ 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు 22 మంది జాతీయ నేతలకూ ఆహ్వానం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 11 : ‌రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ ‌విడుదల కావడంతో దేశవ్యాప్తంగా రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్రపతి అభ్యర్థిపై కసరత్తు చేస్తుండగా రీజినల్‌ ‌పార్టీల సందడి కూడా…

దేశంలో పెరుగుతున్న కొరోనా కేసులు

కొత్తగా 8329 మందికి పాజిటివ్‌ ‌కొరోనా టెస్టు అవసరం లేదు …అమెరికా వెళ్లే ప్రయాణీకులకు తప్పనిసరి నిబంధన ఎత్తివేత న్యూ దిల్లీ, జూన్‌ 11 : ‌దేశంలో కోవిడ్‌ ‌కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టీవ్‌ ‌కేసులు 40 వేలు దాటాయి. తాజాగా 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8329 కొత్త కేసులు నమోదు…

విమాన ప్రయాణికులకు మాస్క్ ‌తప్పనిసరి

పెరుగుతున్న కేసులతో డీజీసీఏ ఆదేశాలు న్యూ దిల్లీ ,జూన్‌8: ‌కొరోనా కేసులు మళ్లీ అధికమవుతున్న నేప థ్యంలో కేంద్రం అప్ర మత్తమైంది. విమాన ప్రయాణికులకు మాస్క్ ‌తప్పనిసరి చేస్తూ డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ‌లేని ప్రయాణి కులను బోర్డింగ్‌కు ముందే ఆపాలని ఆదేశించింది. ప్రయాణ సమయమంతా మాస్క్ ‌ధరించి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.…