Category జాతీయం

అఫ్ఘాన్‌లో కొరడా ఝళిపిస్తున్న తాలిబన్లు

ఛాందసవాదనతో మహిళలపై ఆంక్షలు మహిళలకు యూనివర్సిటీ విద్య నిషేధం కాబూల్‌, ‌డిసెంబర్‌ 21 : అఫ్ఘానిస్థాన్‌లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని చేజిక్కించు కున్న తాలిబన్లు తమ కాఠిన్యాన్నిప్రదర్శిస్తున్నారు. తొలుత ప్రపంచానికి భయపడి కొంత సంయమనం పాటించిన ముష్కరులు మెల్లగా తమ ఛాందసంతో ప్రజలను వేధిస్తున్నారు. ప్రధానంగా మహిళలపై కఠిన ఆంక్షలు కొనసాగిస్తున్నారు. పురుషులు వెంట…

‌ప్రపంచానికి మరోమారు కొరోనా సవాళ్లు

చైనాలో పెరుగుతున్న కేసులతో భారత్‌ అ‌ప్రమత్తం ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరికలు న్యూ దిల్లీ, డిసెంబర్‌ 21 : ‌చైనాలో కొరోనా విలయం ప్రపంచానికి మరోమారు సవాల్‌ ‌విసిరేలా ఉంది. జీరో కోవిడ్‌పాలసీ ఎత్తేశాక వైరస్‌ ‌కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరణాలూ పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నా.. ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడంలేదు. మరణాలను పట్టించుకోవడం…

జోడోయాత్రలో కొరోనా నిబంధనలు పాటించాలి

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 21 : ‌చైనా తదితర దేశాల్లో మరోసారి కొరోనా విజృంభిస్తుంండగా ప్రపంచవ్యాప్తంగా మరోసారి పడగవిప్పే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ చేపట్టిన ‘భారత్‌ ‌జోడో యాత్ర’ కారణంగా తమ రాష్ట్రంలో కోవిడ్‌ ‌వ్యాప్తి చెందే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు…

26‌న శ్రీశైలంకు రాష్ట్రపతి ముర్ము

శ్రీశైలం, డిసెంబర్‌ 21 : ‌రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 26న శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించనున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ’ప్రసాద్‌’ ‌స్కీమ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో దేవస్థానం పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు రాష్ట్రపతి ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం దేవస్థానం…

మళ్లీ వేయినోట్ల చలామణి అంటూ వార్తలు

న్యూ దిల్లీ, డిసెంబర్‌ 21 : ‌దేశంలో మళ్లీ రూ. 1000 కరెన్సీ నోట్లు చెలామణిలోకి రానున్నట్లు కొద్ది కాలంగా సోషల్‌ ‌డియాలో ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిని కేంద్రం ఖండించింది. అలాంటి అవకాశం లేదని వివరణ ఇచ్చింది. రూ. 2000 నోట్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, 2023 జనవరి…

కుదంకుళం అణు విద్యుత్‌ ‌ప్లాంట్‌కు అధునాతన ఇంధనం

హైదరాబాద్‌, ‌పిఐబి, డిసెంబర్‌ 21 : ‌కుదంకుళం అణు విద్యుత్‌ ‌ప్లాంట్‌కు మరింత అధునాతన ఇంధన ప్రత్యామ్నాయాన్ని రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని అణు ఇంధన కార్పొరేషన్‌ ‌రోసాటామ్‌ ఇచ్చేందుకు ముందుకు వొచ్చినట్టు కేంద్ర మంత్రి డాక్టర్‌ ‌జితేంద్ర సింగ్‌ ‌వెల్లడించారు. బుధవారం నాడు లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ, తొలి టివిఎస్‌-2ఎం ‌ఫ్యూయెల్‌…

బెళగాంలోకి చైనాలా చొచ్చుకు పోతాం

శివసేన ఎంపి సంజయ్‌ ‌రౌత్‌ ‌వివాదాస్పద వ్యాఖ్యలు బెంగళూరు, డిసెంబర్‌ 21 : ‌కర్ణాటక-మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం ఇంకా కొనసాగుతున్నది. బెళగాం విషయం రెండు రాష్ట్రంలో బెట్టుతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెళగాంలో నిర్మించిన అసెంబ్లీ భవనంలోనే ప్రస్తుత శీతాకాల సమావేశాలను కర్ణాటక నిర్వహిస్తున్నది. దీనిపై మహారాష్ట్ర నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇదే…

ద్వేషమనే మార్కెట్‌లో ప్రేమ అనే దుకాణాన్ని తెరుస్తున్నాను

భారత్‌ ‌జోడో యాత్ర ఎందుకన్న బిజెపి నేతల ప్రశ్నలకు రాహుల్‌ ‌జవాబు నేడు హరియానాలోకి భారత్‌ ‌జోడో యాత్ర డిసెంబర్‌ 24 ‌నుంచి జనవరి 2 వరకు భారత్‌ ‌జోడో యాత్రకు బ్రేక్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌డిసెంబర్‌ 20 : అసలు భారత్‌ ‌జోడో యాత్ర లక్ష్యాలు ఏమిటని బిజెపి నేతల ప్రశ్నలకు కాంగ్రెస్‌…

కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం

సభకు క్షమాపణ చెప్పాలని బిజెపి డిమాండ్‌ ‌సభ బయట చేసిన వ్యాఖ్యలపై స్పందించనన్న ఖర్గే జయపుర, డిసెంబర్‌ 20 : ‌రాహుల్‌ ‌జోడో యాత్రలో కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ‌ఖర్గే చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం రేగింది. ఖర్గే వ్యాఖ్యలపై మంగళవారం రాజ్యసభలో తీవ్ర దుమారం చెలరేగింది. ఒక రాజకీయ పార్టీకి జాతీయ…