అగ్నిపథ్ వ్యతిరేకతపై రంగంలోకి బిజెపి
న్యూ దిల్లీ, జూన్ 20 : అగ్నిపథ్ వ్యవహారంపై దేశంలో వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్న నేపథ్యంలో యువతలో అవగాహన కల్పించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఎక్కడైతే వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయో ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి యువతకు అవగాహన కల్పించాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేశారు. దేశ…

