Category జాతీయం

భారత క్రికెట్‌ ‌యువ సంచలనం వైభవ్‌ ‌సూర్యవంశీ

– రాష్ట్రపతి చేతుల మీదుగా బాల పురస్కార్‌ ‌స్వీకరణ న్యూదిల్లీ,డిసెంబర్‌ 26: ‌భారత క్రికెట్‌ ‌యువ సంచలనం వైభవ్‌ ‌సూర్యవంశీకి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. 14 ఏళ్లకే వరల్డ్ ‌రికార్ ‌క్రియేట్‌ ‌చేస్తున్న ఈ చిచ్చరపిడుగును ప్రధాన్‌ ‌మంత్రి రాష్ట్రీయ బాల్పు రస్కార్‌ ‌వరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అతడు శుక్రవారం ఈ…

పర్యావరణవేత్తలే పరిష్కారం కనుగొనాలి

– దిల్లీలో కాలుష్యం పెరుగుతుండ‌డంపై సీజేఐ ఆందోళ‌న‌ న్యూదిల్లీ, డిసెంబర్‌ 26 (ఆర్‌ఎన్‌ఎ): దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకూ పెరుగుతుండడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కాలుష్య సంక్షోభానికి పర్యావరణ నిపుణులు సమర్థవంతమైన పరిష్కారాన్ని కొనుగొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం కూడా గాలి…

బాల‌ల ధైర్య‌సాహ‌సాలు దేశానికి గ‌ర్వ‌కార‌ణం

– బాల‌ల పుర‌స్కారాలు అంద‌జేసిన రాష్ట్రప‌తి న్యూదిల్లీ, డిసెంబ‌ర్ 26: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యూదిల్లీలో శుక్ర‌వారం జరిగిన కార్యక్రమంలో ధైర్యసాహసాలు, సామాజిక సేవ, పర్యావరణం, క్రీడలు, కళలు-సంస్కృతి రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను అంద‌జేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పురస్కారాలు గెలుచుకున్న బాలలు తమ…

ఆర్టిక‌ల్‌ 370 రద్దుతో శ్యామా ప్ర‌సాద్ క‌ల సాకారం

– గతంలో ఒకే కుటుంబం పేరుతో పథకాలు అమలు – లక్నో గోమతీ నదీ తీరంలో ప్రేరణాస్థల్‌ ‌ప్రారంభం – జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ లక్నో, డిసెంబర్‌ 25: ఆర్టికల్‌ 370 ‌రద్దుతో శ్యామాప్రసాద్‌ ‌కల సాకారం చేశామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో భారత రాజ్యాంగం అమలు చేశామని చెప్పారు.…

భారత అమ్ములపొదిలో మరో అస్త్రం

– సముద్ర గర్భం నుంచి కే-4 క్షిపణి పరీక్ష సక్సెస్ న్యూదిల్లీ, డిసెంబ‌ర్ 25  : భారత నౌకాదళం తన అణ్వాయుధ ప్రతిఘటన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. అణు సామర్థ్యం ఉన్న కే-4  బాలిస్టిక్ క్షిపణిని అణుశక్తితో నడిచే జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాట్ నుంచి భారత్ విజయవంతంగా పరీక్షించింది. విశాఖపట్నం తీరంలోని బంగాళాఖాతంలో ఈ…

ట్రావెల్స్‌ బస్సును ఢీకొన్న కంటెయినర్‌ లారీ

– మంటలు చెలరేగడంతో 17మంది బుగ్గి – క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో చికిత్స – రాష్ట్రపతి , ప్రధాని మోడీ సంతాపం బెంగళూరు,డిసెంబర్‌ 25: కర్నాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సును కంటైనర్‌ లారీ ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగి 17మంది సజీవ దహనమయ్యారు. మరో 13మంది గాయపడ్డారు. కంటెయినర్‌ లారీ డివైడర్‌ను…

దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత

– శిలాజ ఇంధనాల వాడకం కూడా ఓ కారణం – మూడ్రోజుల్లోనే ఇన్‌ఫెక్షన్‌ ‌బారిన పడ్డా – కేంద్ర మంత్రి నితిన్‌ ‌గడ్కరీ వెల్లడి న్యూదిల్లీ, డిసెంబర్‌ 24: ‌దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతపై కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ ‌గడ్కరి ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు తన శాఖ కూడా…

రన్‌వేపై హోంగార్డుల ప‌రీక్ష‌ నిర్వ‌హ‌ణ‌

– ఒడిశా ప్ర‌భుత్వ తీరుపై సోషల్‌ విూడియాలో వైరల్‌ భువనేశ్వర్‌, డిసెంబర్‌ 22: రన్‌వేపై పరీక్ష.. అదేమిట‌ని ఆశ్చర్య‌పోతున్నారా.. నిజ‌మేనండి. ఒడిశా ప్ర‌భుత్వమే ఇలా ప‌రీక్ష నిర్వ‌హించింది. ఎనిమిదివేల మందికి వివిధచోట్ల సెంట‌ర్లు కేటాయించ‌డంకంటే ఒకేచోట ప‌రీక్ష నిర్వ‌హించ‌డం తేలిక అనుకుందో ఏమో అందుక‌నువైన స్థలం ఎయిర్‌పోర్టు ర‌న్‌వేను ఎంపిక చేసింది. ఈ సంఘటన సోషల్‌…

‘ఉపాధి’లో గాంధీ పేరు తొలగించడం దారుణం

– మండిపడ్డ  సోనియా గాంధీ న్యూదిల్లీ, డిసెంబర్‌20: ‌మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్‌ ‌పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ ‌సోనియాగాంధీ తీవ్ర ఆక్షేపణ తెలిపారు. ఉపాథి హా పథకంపై బుల్జోజర్‌ ‌నడిపారని ఆరోపించారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ స్థానే కేంద్రం తీసుకువచ్చిన వికసిత్‌ ‌భారత్‌ ‌గ్యారెంటీ ఫర్‌ ‌రోజ్‌గార్‌ అం‌డ్‌ ‌జీవికా మిషన్‌…