Category జాతీయం

మహిళా పోలీస్‌ అధికారిపై దురుసు ప్రవర్తన

భువనేశ్వర్‌, ‌ఫిబ్రవరి 16 : ఇటీవల పలు రాష్టాల్లో్ర బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. తాజాగా మహిళా పోలీస్‌ అధికారిపై ఒక బీజేపీ ఎమ్మెల్యే దాడి చేశారు. ఈ వీడియో క్లిప్‌ ‌సోషల్‌ ‌డియాలో వైరల్‌ అయ్యింది. ఒడిశాలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయంటూ బీజేపీ బుధవారం నిరసనలు చేపట్టింది.…

ముగిసిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

అగర్తల, ఫిబ్రవరి 16 : త్రిపురలో 60 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్‌ ‌ముగిసింది. ఉదయం 11 గంటల వరకు 32.06 శాతానికి పైగా వోటింగ్‌ ‌నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఉదయం 9 గంటల వరకు 13.69 శాతం వోటింగ్‌ ‌నమోదైంది .  ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ‌సాయంత్రం 4 గంటల…

పనామాలో ఘోర ప్రమాదం

లోయలో పడ్డ వలస కూలీల బస్సు ప్రమాదంలో 39మంది కూలీల దుర్మరణం పనామా సిటి(యుఎస్‌ఏ), ‌ఫిబ్రవరి 16 : సెంట్రల్‌ అమెరికా లోని దేశం పనామాలో బుధవారం అత్యంత విషాదకర సంఘటన జరిగింది. పొట్ట చేతబట్టుకుని, ఉపాధి కోసం వెళ్లిన వలస కూలీలు బస్సు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు ఓ లోయలో పడిపోవడంతో…

వ్యవసాయం, అనుబంధ రంగాలలో సహకారం కోసం…

భారత్‌, ‌చిలీకి మధ్య ఎమ్‌ఒయుపై సంతకాలకు మంత్రిమండలి ఆమోదం   హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 15 : వ్యవసాయ రంగంలో, దానితో సంబంధం గల రంగాలలో సహకారానికి గాను భారత్‌, ‌చిలీ ప్రభుత్వాల మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం(ఎమ్‌ఒయు)పై సంతకాలు చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం…

ఎపిలో జగన్‌ ‌ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ

అమరావతి, ఫిబ్రవరి 15 : జగన్‌ ‌ప్రభుత్వానికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దుపై హైకోర్టు స్టే ఇచ్చింది. చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. ఇటీవల ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్‌ ‌వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. తమకు 1వ…

ఎపిలో రూ.8,800 కోట్లతో కడప స్టీల్‌ ‌ప్లాంట్‌కు సిఎం శంకుస్థాపన

24 నుంచి 30 నెలల్లో తొలిదశ పనులు పూర్తి స్థానికులకే పూర్తి అవకాశాలు ఉంటాయన్న సిఎం జగన్‌ కడప, ఫిబ్రవరి 15 : ఆంధ్రుల కల కడప స్టీల్‌ ‌ప్లాంట్‌కు ముందడుగు పడింది. వైఎస్‌ఆర్‌ ‌జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళప్లలెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్ ‌లిమిటెడ్‌ ‌సంస్థ నిర్మిస్తున్న స్టీల్‌ ‌ప్లాంట్‌ ‌నిర్మాణ పనులకు సీఎం జగన్‌…

దివ్యాంగుల సహకారానికి భారత్‌, ‌దక్షిణ ఆఫ్రికా మధ్య ఎమ్‌ఒయు

సంతకాలకు మంత్రి మండలి ఆమోదం   హైదరాబాద్‌, ‌పిఐబి, ఫిబ్రవరి 15 : దివ్యాంగ జనులకు సంబంధించిన రంగంలో సహకారానికి గాను భారతదేశ ప్రభుత్వానికి, దక్షిణ ఆఫ్రికా గణతంత్ర ప్రభుత్వానికి మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం(ఎమ్‌ఒయు) పై సంతకాలు చేయడానికి  ప్రధాన  మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని…

మేఘాలయ మేనిఫెస్టో విడుదల చేసిన బిజెపి జాతీయ చీఫ్‌ ‌నడ్డా

షిల్లాంగ్‌, ‌ఫిబ్రవరి 15 : మేఘాలయ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా  పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మేఘాలయలో 7వ పే కమిషన్‌ను అమలు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందేలా చూస్తామని హా ఇచ్చారు. పీఎం కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి కింద రైతులకు చెల్లించే మొత్తాన్ని ఏటా…

నేడు త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు

60 స్థానాలకు పోలింగ్‌కు భారీగా ఏర్పాట్లు చేసిన ఇసి అధికారం నిలబెట్టుకోవడానికి బిజెపి యత్నం కాంగ్రెస్‌తో కలసి పోటీలో కమ్యూనిస్టులు అగర్తల, ఫిబ్రవరి 15 : మూడు ఈశాన్య రాష్టాల్ల్రో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. 16న జరుగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ‌జరుగనుంది. మేఘాలయ, నాగాలాండ్‌లలో 27న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ…