ప్రతి ఒక్కరికీ ఆధార్ తప్పనిసరి… కేంద్రం కీలక నిర్ణయం
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 20 : ప్రతీ ఒక్క పథకానికి ఇదే ఆధారం. ఈ కార్డు లేనిదే ఏ సంక్షేమ పథకాలు దరి చేరే విధంగా ఉండవు. భారత్ లో ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ను కేంద్రం తప్పనిసరి చేసింది. దీనిలో భాగంగానే యూఐడీఏఐ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆధార్ కేంద్రాల ద్వారా సేవలను…
