తమిళ నాడు మాజీ సిఎం పన్నీరు సెల్వంకు సుప్రీమ్ కోర్టులో షాక్
న్యూ దిల్లీ, ఫిబ్రవరి 23(ఆర్‌ఎన్‌ఎ) : పన్నీరు సెల్వంకు సుప్రీంలో షాక్ తగిలింది. ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడికే పళని స్వామి కొనసాగవచ్చునని సుప్రీంకోర్టు గురువారం తీర్పు చెప్పింది. గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో ఆ పార్టీ సీనియర్ నేత ఓ పన్నీర్‌సెల్వంకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హైకోర్టులో…
