ఎపి రాష్ట్ర గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణం
రాజ్‌భవన్‌లో చేయించిన రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి హాజరైన సిఎం జగన్, చంద్రబాబు, మంత్రులు అమరావతి, ఫిబ్రవరి 24 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్‌గా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఆయన చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి…
