పుంజుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థ
ప్రపంచంలో స్థిరత్వం, విశ్వాసం, వృద్ధికి కృషి జి20కి ఆతిథ్యంతో బలపడుతున్న ఆర్థిక బంధం ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్లతో ప్రధాని మోదీ బెంగళూరు జి20 సన్నాహక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ న్యూ దిల్లీ, ఫిబ్రవరి 24 : జి20 సదస్సుకి ఆతిథ్యమివ్వడంతో భారత ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రపంచంలో…
