Category జాతీయం

భోజ్‌శాలపై సుప్రీం కీలక ఆదేశాలు

-ఇరు మతస్థుల పూజలు, ప్రార్థనలకు అనుమతి భోపాల్‌, ప్ర‌జాతంత్ర‌, జనవరి22: మధ్యప్రదేశ్‌లోని వివాదాస్పద భోజ్‌శాల ఆలయం-కమల్‌ ‌మౌలా మసీదు కాంప్లెక్స్ ‌వద్ద ప్రార్థనల విషయంలో సుప్రీంకోర్టు గురువారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రాంతంలో శుక్రవారం హిందూ, ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించింది. వసంత పంచమి సందర్భంగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకూ హిందూ మతస్థులు…

తమిళనాడు, కేరళ తరహాలో కర్నాటక గవర్నర్‌

– ఉభయ సభల్లో ప్రసంగించకుండా నిష్క్రమణ – ఇది రాజ్యాంగ విరుద్ధం -సీఎం సిద్ద‌రామ‌య్య ఆక్షేప‌ణ‌ బెంగళూరు, జనవరి 22: తమిళనాడు, కేరళ మాదిరిగానే కర్ణాటకలోనూ గవర్నర్‌ ‌వ్యవహారం వివాదాస్పదం అయ్యింది. కొత్త ఏడాదిలో కర్ణాటకలో తొలి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ ప్రతులను గవర్నర్‌ ‌థావర్‌చంద్‌ ‌గహ్లోత్‌ ‌చదవకుండా పక్కన…

గ్రీన్‌లాండ్‌లో ఏం జరుగుతోందో మాకు అనవసరం

– ట్రంప్ వ్యాఖ్యాలపై దుమారం – జాతీయ భద్రతా మండలిలో వీటిపై పుతిన్ కౌంటర్ మాస్కో, జనవరి 22: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ భద్రతకు చైనా, రష్యా నుంచి ముప్ప్పు పొంచి ఉందని చేసిన ఆరోపణలను మాస్కో తిప్పికొట్టింది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు రష్యా…

దిల్లీలో మరోమారు క్షీణించిన గాలి నాణ్యత

న్యూదిల్లీ, జనవరి 21: దిల్లీలో గాలి నాణ్యత మరింతగా క్షీణించాయి. గతంకంటే గాలి నాణ్యతలు కొంత మెరుగుపడినప్పటికీ.. ఎక్యూఐ స్థాయిలు వెరీపూర్‌ ‌కేటగిరీలోనే కొనసాగతున్నాయి. బుధవారం ఉదయం 9 గంటలకు ఎక్యూఐ 339గా వద్ద నమోదైంది. దీంతో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) వీటి స్థాయిల్ని వెరీపూర్‌ ‌కేటగిరీలో వర్గీకరించింది. మంగళవారం ఎక్యూఐ 395…

అందుబాటులో ప్ర‌జ‌ల‌కు ఓట‌ర్ల జాబితా

– వ్య‌క్తిగ‌త గోప్య‌త‌, డేటా భ‌ద్ర‌త‌కు ప్రాధాన్యం – జాబితా ప్ర‌చుర‌ణ‌లో భ‌ద్ర‌త‌ – సాంకేతిక ఆధారిత సేవ‌లు – త‌గ్గిన ఫిర్యాదులు – రాష్ట్ర సీఈఓ సుద‌ర్శ‌న్‌రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జనవరి 21:  ఓటర్ల జాబితా (వోటర్ రిజిస్టర్) ప్రజలకు సులభంగా, భద్రంగా అందుబాటులో ఉండటం ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, ప్రజాభిమానం, విశ్వాసానికి మూలమని…

సభకు రాకుండా జీతాలు తీసుకుంటే ఎలా?

– ఇది ముమ్మాటికీ అనైతిక చర్యే అవుతుంది – ఇలాంటివి నిరోధించేలా చట్టం తీసుకు రావాలి – శాసనసభాపతుల సదస్సులో స్పీకర్‌ అయ్యన్న వ్యాఖ్య లక్నో, జనవరి 21: శాసనసభకు ఒక్క రోజు కూడా హాజరు కాకుండా కొందరు ఎమ్మెల్యేలు జీతభత్యాలు తీసుకుంటున్నారని ఏపీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. నో వర్క్.. ‌నో పే’ అనే…

ఉన్నావ్ దోషి కుల్దీప్ సింగ్‌కు చుక్కెదురు

– పిటిషన్ తోసిపుచ్చిన దిల్లీ కోర్టు న్యూదిల్లీ, జనవరి 19: ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తండ్రి కస్టోడియల్ డెత్ కేసులో దోషిగా తేలి 10 ఏళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్న బీజేపీ బహిష్కృత‌ నేత కుల్దీప్ సింగ్ సెంగర్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో పదేళ్ల శిక్షను నిలిపివేయాలంటూ దాఖలు చేసిన ఆయన పిటిషన్‌ను న్యాయస్థానం…

పట్టాలెక్కిన తొలి వందేభారత్‌ స్లీపర్‌

– మాల్దాలో జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని కోల్‌కతా, జనవరి 17: భారత్‌లో తొలి వందేభారత్‌ స్లీపర్‌ రైలు పట్టాలెక్కింది. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో జరిగిన కార్యక్రమంలో ఈ అధునాతన రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు స్లీపర్‌ రైల్లో ప్రయాణించే విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. రైలు లోపలికి వెళ్లి అందులోని…

గణతంత్ర దినోత్సవ వేళ రాష్ట్రాలకు హై అలర్ట్‌

– ఉగ్రదాడుల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం న్యూఢల్లీి, జనవరి 17: గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాలకు భద్రతా సంస్థలు హై అలర్ట్‌ ప్రకటించాయి. ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడి జరిగే అవకాశముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఖలిస్థానీ, బంగ్లాదేశ్‌ కేంద్రంగా పనిచేసే ఉగ్ర గ్రూపులు దిల్లీ, హరియాణా, పంజాబ్‌, ఉత్తర్‌…