Category జాతీయం

ఫెడ్ రిజర్వ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్‌

– ట్రంప్ ప్రకటనతో అనూహ్య మార్పులు – బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం వాషింగ్టన్, జనవరి 31 తాజాగా బంగారం, వెండి ధరలు అనూహ్యంగా పడిపోవడానికి కారణం కెవిన్ వార్ష్‌ అని ఆర్థిక విశ్లేషకులు గుర్తించారు. ప్రస్తుత చీఫ్ జెరోమ్ పావెల్ పదవీకాలం మేలో ముగియనుండగా తదుపరి చైర్మన్‌గా కెవిన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్…

 ఆర్థిక మంత్రిగా నిర్మలమ్మ రికార్డు

– వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ ‌సమర్పణ – అత్యధికసార్లు ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా ఘనత న్యూదిల్లీ, జనవరి 30: నిర్మలా సీతారామన్‌ ఆర్థికమంత్రిగా  చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 1న ఆమె పార్లమెంటులో బడ్జెడెట్‌ ‌ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ ‌వరుసగా ప్రవేశపెట్టనున్న 9వ బడ్జెట్‌ ఇది. పార్లమెంటులో 9 సార్లు…

అమెరికా, చైనాలపై ఆధారపడటం మంచిది కాదు

– టెక్నాలజీ, సెమీ కండక్టర్స్, ఏఐల విషయంలో జాగ్రత్త – కేంద్రాన్ని హెచ్చరించిన ఆర్థిక సర్వే న్యూఢిల్లీ, జనవరి 29: వస్తువులు, సేవల విషయంలో అమెరికా, చైనాలపై ఆధారపడటం మంచిది కాదని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా టెక్నాలజీ, సెవిÖ కండక్టర్స్, ఏఐ, ట్రేడ్ కంట్రోల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే అమెరికా,…

6.8 శాతం నుంచి 7.2 శాతం జీడీపీ వృద్ధి

-పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే -ఉభయ సభల్లో ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్ న్యూదిల్లీ, జనవరి 29: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా 2025-26 ఆర్థికసర్వే ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్  గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తర్వాత రాజ్యసభలో కూడా మంత్రి సర్వేను ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టడం…

దేశాభివృద్ధే లక్ష్యంగా నిర్ణయాలు

– ఆధునిక సాంకేతిక‌త‌కు అనుగుణంగా మార్పులు – ప్ర‌పంచానికి భార‌త్ ఆశాకిర‌ణం – ఈయూ ఒప్పందంతో కొత్త అవ‌కాశాలు -మీడియాతో ప్ర‌ధాని మోదీ న్యూదిల్లీ, జనవరి 29 : దేశ అభివ ద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకుంటుందని ప్రధాని మోదీ అన్నారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం పార్లమెంట్ వద్ద…

అశ్రునయనాల మధ్య అజిత్ అంత్యక్రియలు

-ప్రభుత్వ లాంఛనాలతో దివంగత నేతకు వీడ్కోలు -కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరుల నివాళి ముంబై, ప్ర‌జాతంత్ర‌, జ‌నవరి29: అశ్రునయనాల మధ్య దివంగత మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. గురువారం ఉదయం పుణెలోని బారామతి సమీపంలోగల విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. పవార్ పెద్దకుమారుడు అంత్యక్రియలను నిర్వహించారు. అంతకముందు..…

రన్‌వేపై విజిబిలిటీ తక్కువతోనే ప్రమాదం

– కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడి ముంబై, ప్ర‌జాతంత్ర‌, జనవరి 28: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మ తి చెందిన  ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ ప్రాథమిక వివరాలను వెల్లడించారు. ప్రమాద సమయంలో బారామతి విమానాశ్రయంలో విజిబులిటీ తగ్గినట్లు తేలిందని తెలిపారు.…

వికసిత్ భారత్ వైపు దేశం పయనిస్తోంది

– పదేళ్లలో పేదల కోసం 4 కోట్ల ఇళ్ల నిర్మాణం – వరి ఉత్పత్తిలో ప్రపంచంలో నంబర్ వన్ – అక్వా, పాల ఉత్పత్తుల్లో భారత్ ముందంజ – గత 11 ఏళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివద్ధి – పవర్ టెక్నాలజీ హబ్?గా రూపొందుతున్న భారత్ – గ్రీన్ ఎనర్జీ రంగంలో పవర్…

యాసిడ్‌ ‌దాడుల కేసులో కీలక మలుపు

– నిందితుల ఆస్తులు వేలం వేసి, బాధితులకు పరిహారం – ‘సుప్రీమ్‌’ ‌చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌కీలక ఆదేశాలు న్యూదిల్లీ, జనవరి 27: యాసిడ్‌ ‌దాడుల కేసుల్లో బాధితులకు అండగా సుప్రీం కోర్టు నిలిచింది. వారికి అందచేస్తున్న పరిహారం సరిపోదని అభిప్రాయపడింది. నిందితుల ఆస్తులను వేలం వేసి బాధితులకు పరిహారంగా ఎందుకు ఇవ్వకూడదని సుప్రీం కోర్టు…