Category ఎడిటోరియల్

బిసి రిజర్వేషన్లచుట్టూ తెలంగాణ రాజకీయాలు

Telangana’s Political Battleground: The Debate Over BC Reservations Intensifies

తెలంగాణ రాజకీయాలిప్పుడు బిసి రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. రాజకీయ పార్టీలకిప్పుడిది ఒక అస్త్రంగా మారింది. రిజర్వేషన్ల కోసం పోరాడి సాధించిన పార్టీగా పేరు తెచ్చుకోవాలని ఏ పార్టీకి ఆ పార్టీ తంటాలు పడుతున్నాయి. రాష్ట్రంలో త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికలు, వొస్తాయనుకుంటున్న పదకొండు స్థానాల్లో ఉపఎన్నికలకు ఆయా పార్టీలకు ఒక ఆయుధంగా ఇది సంక్రమిస్తుందన్న భావనలో…

అమెరికా సుంకాలు

అమెరికా ఇటీవల భారత్ నుండి దిగుమతి చేసుకునే  కొన్ని ఉత్పత్తులపై 25 శాతం వరకు అదనపు సుంకాలు విధించింది. “టారిఫ్ వార్” రూపంలో ఇది జరిగిన తాజా చర్య కాగా, దీని ప్రభావం కేవలం ఆర్థిక పరంగా మాత్రమే కాక, వ్యూహాత్మకంగా, రాజకీయంగా కూడా ఉండే అవకాశముంది. ఇలాంటి దాడుల ధోరణి ఇంకా  విస్తరిస్తే రెండు…

గర్జన కాదు ..స్పష్టత కావాలి ..!

Pahalgam attack, Operation Sindoor

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది నిరాయుధ పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర భద్రతా ఆందోళన కలిగించింది. ఈ ఘటనకు ప్రతిగా కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ప్రతీకార చర్యలు చేపట్టినట్టు ప్రకటించింది. అయితే ఈ సాహసోపేత చర్యలు ..తరువాత విరమణ  వెనుక అసలు కథ ఏమిటో ఇంకా ప్రజలకు తెలియలేదు. పార్లమెంటులో…

రాష్ట్ర బీజేపీకి బీసీ నాయ‌కుల త‌ల‌నొప్పి!

Fake memberships of state BJP

న‌లుగురు క‌లిస్తే రాజ‌కీయం మొద‌ల‌వుతుందంటారు! ఇక రాజ‌కీయ‌మే ఊపిరిగా కొన‌సాగే పార్టీల్లో దీన్ని గురించి ఎంత త‌క్కువ‌గా చెప్పుకుంటే అంత‌మంచిది. అయితే సైద్ధాంతిక నిబ‌ద్ధ‌త క‌లిగిన రాజకీయ పార్టీ అని ప్రచారంలో ఉన్న  బీజేపీలో కూడా  ఇటువంటి రాజ‌కీయాల ప్ర‌భావం స్పష్టం కనిపిస్తుంది !  ఇటీవ‌లికాలంలో వొస్తున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇత‌ర‌ పార్టీల‌నుంచి బీజేపీలోకి…

పార్లమెంట్ సమావేశాలు

Parliament sessions

తమను ఎంతో ప్రేమతో ఎన్నుకున్న వోటర్ల వల్ల లోక్‌సభ, రాజ్యసభల పవిత్ర సభల్లోకి వొచ్చిన  “గౌరవనీయ సభ్యులు ” గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పార్లమెంటు మన దేశ ప్రజల  సమిష్టి  వారసత్వం. వీరు దాని రక్షకులు, పోషకులు. అయితే ఈ అత్యంత కీలకమైన బాధ్యతను వారు నిజంగా నెరవేరుస్తున్నారా అన్నదే ఈ రోజు ప్రతి భారతీయుణ్ణి తొలుస్తున్న ప్రశ్న ప్రస్తుత…

ఎరువులు

Fertilizers

గ‌త‌వారం భార‌త్‌కు చెందిన మూడు ప్ర‌ముఖ ర‌సాయ‌న ఎరువుల క‌ర్మాగారాలు సౌదీ అరేబియాకు చెందిన ఒక సంస్థ‌తో డై అమోనియం ఫాస్ఫేట్‌ (డీఏపీ) స‌ర‌ఫ‌రా కోసం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అధికారిక స‌మాచారం ప్రకారం భార‌త్ మ‌న దేశీయ వినియోగావ‌స‌రాల్లో 84శాతం  ర‌సాయ‌న ఎరువుల‌ను ఉత్ప‌త్తి చేస్తున్న‌ది.  ఈ స‌మాచారాన్ని మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేస్తే…

కొంప ముంచిన అత్యుత్సాహం!

The Delhi government has ordered ban 0n vehicles over ten years old and petrol vehicles over fifteen years old

ఒక స‌మ‌స్య ప‌రిష్కారానికి ప్ర‌భుత్వాలు తీసుకునే కొన్ని నిర్ణ‌యాలు సామాన్యులపై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూప‌డ‌మే కాదు, వారి జీవ‌న విధానాన్ని త‌ల్ల‌క్రిందులు చేస్తాయ‌న‌డానికి గొప్ప ఉదాహ‌ర‌ణ‌, ప‌దేళ్లు దాటిన డీజిల్ వాహ‌నాలు ప‌దిహేనేళ్ళు దాటిన పెట్రోల్ వాహ‌నాల‌కు జులై 1వ తేదీనుంచి బంకుల్లో ఇంధ‌నం నింపొద్ద‌ని దిల్లీ ప్ర‌భుత్వం ఇచ్చిన ఆదేశాలు! త‌క్ష‌ణం ఈ ఉత్త‌ర్వుల…

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ‘ అగ్ర’ తాంబూలం..!

Ramachandra Rao BJP Telangana, Telangana BJP chief nomination, BJP Telangana leadership change, Ramachandra Rao MLC news, Telangana BJP president election, BJP chief post Telangana 2025, BJP leadership updates Telangana, Ramachandra Rao nomination news, Telangana political news BJP, BJP internal elections Telangana

సుదీర్ఘకాలంగా పెండింగ్‌ ‌లో ఉన్న భారతీయజనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరు అన్న ఉత్కంఠకు తెరపడింది. సోమవారం అధ్యక్ష పదవి పోటీకి నామినేషన్ల గడువు ముగిసే సమయానికి ఆ పార్టీ సీనియర్‌ ‌నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌ .‌రాంచందర్‌ ‌రావు ఒక్కరే పత్రాలు దాఖలు చేయడం తో ఆయన ఎంపిక లాంఛనప్రాయమే అయింది.అధ్యక్ష పదవి…

 ప్రత్యక్ష యుద్ధాలు ఉండవు.. ప్రచ్ఛన్న యుద్ధాలే ..!

గత పది రోజులుగా ఇజ్రాయెల్, ఇరాన్‌లోని అణు, సైనిక స్థావరాలపై దాడులు ప్రారంభించి, ఇరాన్ సీనియర్ సైనికాధికారులు మరియు అణు శాస్త్రవేత్తలను హతమార్చింది. దీనికి ప్రతిగా తెహ్రాన్ క్షిపణి దాడులకు పాల్పడి, అనంతర రోజులలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ పరస్పరం దాడులు కొనసాగించాయి. ఈ సమయంలో ఇజ్రాయెల్ తన లక్ష్యాలను విస్తరించి, ఇరాన్‌లోని ఇంధన కేంద్రాలు…