Category ఎడిటోరియల్

కుమ్మెర సంఘ‌ట‌న ఒక సామాజిక పాఠం 

రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా  కుమ్మెర ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దారితీసింది. తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగిన మల్లన్న జాతర సందర్భంగా ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఫిబ్రవరి 18న జరిగిన ఈ సంఘటనలో ఒక కుటుంబంపై జరిగిన దాడి అనంతరం, రెండు నెలల పసికందు మరణించడం తీవ్ర…

మ‌రో రెండు వివాదాల్లో ‘ప్రజా ‘ ప్ర‌భుత్వం!

 మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత‌, రేవంత్ ప్ర‌భుత్వంలో  ఆత్మ‌విశ్వాసం బాగా పెరిగి, తాను ఏం చేసినా తిరుగుండ‌ద‌న్న ఉద్దేశంతో, ప‌ర్య‌వ‌సానాల‌ను ప‌ట్టించుకోకుండా ముందుకెళుతుండ టం తాజా ప‌రిణామం. రాష్ట్రంలో ప్రభుత్వ చ‌ర్య‌ల‌పై రెండు ప్రాంతాల్లో కొన‌సాగుతున్న వివాదం ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. మొద‌టిది హైద‌రాబాద్‌లో గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రూ.5వేల కోట్ల వ్య‌యంతో…

రాజకీయ వాస్తవాల ప్రతిబింబం..లొంగుబాటు ..!

తెలంగాణ రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు ఉద్యమానికి చెందిన నలుగురు కీలక అగ్రనేతలు లొంగిపోవడం సాధారణ భద్రతా సంఘటనగా చూడలేని పరిణామం. మావోయిస్టు పోలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర కమిటీ నాయకుడు తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జి, రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్ల రాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్, తెలంగాణ రాష్ట్ర…

“లడ్డూ” చుట్టూ ఏపీ రాజకీయం!!

AP politics revolves around “Laddu”!!

లడ్డూ వివాదాన్ని కోతిపుండు బ్రహ్మరాక్షసిగా మార్చేసి, భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీ  సే రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నడుస్తుండటం విషాదం. టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీల మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం, రాజకీయాలకు పరిమితం కావాలి తప్ప ఒక మతం వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదు. మనోభావాల పేరుతో నడిపే రాజకీయాల వల్ల టీడీడీ ప్రతిష్ట దెబ్బతినే…

ఏఐ స‌ద‌స్సులో తెలంగాణ మెరుపులు!

Telangana Shines at AI Conference, Showcases Innovation Strength

దేశ‌రాజ‌ధాని ప్ర‌గ‌తి మైదాన్‌లోని భార‌త్ మండ‌పంలో జ‌రిగిన‌  కృత్రిమ మేధ (ఏఐ) స‌దస్సులో తెలంగాణ ప్ర‌భుత్వం చాలా చురుగ్గా పాల్గొని, ఏఐ గ‌వ‌ర్నెన్స్ కు సంబంధించి జాతీయ స్థాయిలో ఒక బ్లూ ప్రింట్‌ను ప్ర‌ద‌ర్శించ‌డంలో విజ‌యం సాధించింది. ఈ రంగంలో భాగ‌స్వాముల‌ను ఆక‌ర్షించ‌డంలో విజ‌యం సాధించ‌డ‌మే కాదు, ‘ఏఐ-రెడీ ‘ రాష్ట్రంగా గుర్తింపు పొంద‌డం విశేషం.…

“హరిత శక్తి ” వైపుగా తెలంగాణా అడుగులు ..!

తెలంగాణ రాష్ట్రం కేవలం ఐటీ రంగంలోనే కాకుండా, ఇంధన రంగంలో కూడా దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో గ్రీన్ ఎనర్జీ (హరిత శక్తి) కీలక పాత్ర పోషిస్తోంది. బొగ్గు ఆధారిత విద్యుత్ నుండి పర్యావరణ హితమైన సౌర, పవన శక్తి వైపు మళ్లడం ఇప్పుడు ఒక అవసరంగా మారింది.…

ఆవిష్కరణల ముసుగులో మేధో చౌర్యం

భారతదేశం ‘ఏఐ’ సూపర్ పవర్‌‘గా ఎదగాలని కలలు కంటున్న తరుణంలో, దిల్లీ వేదికగా జరిగిన ‘ఇండియా ఏఐ  ఇంపాక్ట్ సమ్మిట్ 2026′ లో చోటుచేసుకున్న ఘటన యావత్ విద్యా ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. గల్గోటియాస్ యూనివర్సిటీ ప్రదర్శించిన ‘రోబోటిక్ డాగ్‘ వివాదం కేవలం ఒక విద్యాసంస్థ చేసిన పొరపాటు మాత్రమే కాదు; అది మన దేశ పరిశోధనా రంగంలో వేళ్లూనుకున్న అనైతిక ధోరణులకు అద్దం పడుతోంది. న్యూదిల్లీలో…

సుస్థిర బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించిన బీఆర్ఎస్‌, బీజేపీ!!

BRS and BJP Show Stable Strength: Shifting Equations in Telangana

మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ మెజారిటీ కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు గెలిచిన‌ప్ప‌టికీ విప‌క్ష బీఆర్ ఎస్‌, బీజేపీలు క్షేత్రస్థాయిలో త‌మ బ‌లాన్ని స్థిరంగా ప్ర‌ద‌ర్శించాయ‌నేది గెలిచిన వార్డులు, వొచ్చిన వోట్ల శాతాన్ని ప‌రిశీలిస్తే స్ప‌ష్ట‌మ‌వుతోంది. తుది గ‌ణాంకాల ప్ర‌కారం కాంగ్రెస్ 1537 వార్డులు, 93 మున్సిపాలిటీలు, 5 కార్పొరేష‌న్ల‌లో విజ‌యం సాధించి త‌న బ‌లాన్ని మ‌రింతగా పెంచుకున్న‌ట్టు క‌నిపిస్తున్నా,…

ఐటీ ఎగుమ‌తుల్లో దూసుకుపోతున్న తెలంగాణ‌!

Telangana Accelerates IT Exports Growth, Strengthens India’s Digital Economy

ఐటీ రంగం ఎగుమ‌తుల విష‌యంలో తెలంగాణ దూసుకు పోతున్న‌ది. 2024-26 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఈ రంగం ఎగుమ‌తుల్లో బెంగ‌ళూరు త‌ర్వాత స్థానాన్ని ఆక్ర‌మించ‌గా మ‌హారాష్ట్ర మూడో స్ధానంలో నిలిచింది.అన్ని రంగాల ఎగుమ‌తుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే మ‌హారాష్ట్ర అగ్ర‌స్థానంలో నిల‌వ‌డం విశేషం. 2023-24 ఆర్థిక సంవ‌త్స రంలో తెలంగాణ ఐటీ ఎగుమ‌తులు ఏకంగా రూ.2.68ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకోవ‌డం…