Category Crime

డ్రగ్స్ స్వాధీనం.. ముగ్గురి అరెస్ట్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ తరలిస్తున్న ముగ్గురిని ఎస్‌వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ తరలిస్తున్నారనే సమాచారం మేరకు మాదాపూర్ ఎస్‌వోటీ పోలీసులు అమీన్‌పూర్‌లోని ఓ మార్బుల్ షాపుపై దాడి చేశారు. నిందితుల వద్ద వున్న 2.7 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను…

క‌ళాశాల హాస్ట‌ల్‌లో డ్ర‌గ్స్ వినియోగం

– ఓ విద్యార్థిపై డ్ర‌గ్స్ తీసుకున్న విద్యార్థుల దాడి – హాస్పిట‌ల్‌లో రెండు రోజులుగా చికిత్స‌ – అకాడమీ పేరుతో కళాశాల నిర్వహణ – బ‌య‌ట‌పెడితే హాల్‌టిక్కెట్ ఇవ్వం – బెదిరిస్తున్న క‌ళాశాల యాజ‌మాన్యం ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: ఇంటర్  కళాశాల నిర్వహిస్తే అనుమతి కావాలని దొడ్డి దారిన అకాడమీ పేరుతో ఓ ఇంటర్…

మైత్రీవనం కోచింగ్‌ ‌సెంటర్‌లో అగ్నిప్రమాదం

– సకాలంలో ఫైర్‌ ‌సిబ్బంది రాకతో తప్పిన ముప్పు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 20: మైత్రీవనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌ ‌భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్‌లోని ఓ కోచింగ్‌ ‌సెంటర్‌లో మంటలు చెలరేగాయి. దీంతో పలువురు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. నిచ్చెన సాయంతో  60మందిని కిందికి…

జోగిపేట బస్టాండ్లో భారీ చోరీ

. బస్సు ఎక్కుతున్న మహిళ బ్యాగులో బంగారం చోరీ . ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సంగారెడ్డి, ప్రజాతంత్ర,ఫిబ్రవరి 19:సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ఓ శుభకార్యానికి వెళ్తున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. ఆమె బ్యాగులోని 16 తులాల బంగారాన్ని అత్యంత చాకచక్యంగా అపహరించారు. అల్లాదుర్గానికి…

వనస్థలిపురంలో దారుణం

– మాజీ భార్యను హత్య చేసిన ప్ర‌బుద్ధుడు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18 : హైదరాబాద్‌ ‌వనస్థలిపురం గ్రీన్‌ ‌సిటీ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సాప్ట్‌వేర్‌ ఉద్యోగిని సునీత (30)ను ఆమె మాజీ భర్త మహేష్‌ అత్యంత కిరాతకంగా హత్య చేయడం కలకలానికి  గురిచేసింది. సునీత కొన్ని రోజుల క్రితమే మహేష్‌కు విడాకులు ఇచ్చి…

పర్ఫ్యూమ్ తో నిలువు దోపిడీ

– ముక్కుకు తాకితే స్పృహ కోల్పోవ‌డ‌మే – మహిళలే టార్గెట్‌గా కొత్త త‌ర‌హాలో చోరీలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 18 : షాపింగ్ మాల్స్, థియేటర్లు, పార్కింగ్ స్థలాలు.. ఇలా ఎక్కడ జనసంచారం ఎక్కువగా ఉంటే అక్కడ కొత్త తరహా కేటుగాళ్లు తిష్ట వేస్తున్నారు. కేవలం ఒక పరిమళాన్ని చూపించి మహిళలను నిలువునా ముంచేస్తున్నారు. సెంటు…

తాగుబోతు భర్తను హత్య చేసిన భార్య

– చున్నీతో ఉరి బిగించి హత్య హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18: హైదరాబాద్‌ ‌పాత బస్తీలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. పాతబస్తీ భవానీనగర్‌ ‌పోలీస్‌స్టేషన్‌ ‌పరిధిలో అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు మహమ్మద్‌ ఇషాక్‌గా పోలీసులు గుర్తించారు. అతడు ఆటోనడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇషాక్‌ ‌మద్యానికి…

తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు

– రంగంలోకి దగిన బాంబ్‌ ‌స్క్వాడ్‌ ‌బృందాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 18: తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బుధవారం బాంబు బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్‌లోని నాంపల్లి, కరీంనగర్‌, ‌రాజమహేంద్రవరం, అనంతపురం కోర్టులకు ఈ బెదిరింపులు వచ్చాయి. దాంతో ఆయా కోర్టుల్లో బాంబ్‌, ‌డాగ్‌ ‌స్క్వాడ్‌ ‌బృందాలతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం…

101 కిలోల గంజాయి స్వాధీనం: ఇద్దరి అరెస్ట్‌

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 17: శేరిలింగంపల్లి జోన్‌ ‌పరిధిలోని కొల్లూరులో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నామని శేర్లింగంపల్లి డిసిపి సిహెచ్‌ శ్రీ‌నివాస్‌ ‌తెలిపారు. అక్రమంగా గంజాయిని నిల్వ ఉంచి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను కొల్లూరు పోలీసులు, మాదాపూర్‌ ఎస్‌ఓటీ సిబ్బంది సంయుక్తంగా అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బస్వ జగన్నాథం (37), పల్లపు లక్ష్మీనారాయణ (52)…