Category ముఖ్యాంశాలు

తెలంగాణలో ఫార్మారంగానికి పెద్దపీట

లైఫ్‌సైన్సెస్‌ ‌రంగంలో పురోగమిస్తున్న హైదరాబాద్‌ ‌తన విదేశీ పర్యటనలో భాగంగా ప్రముఖ ఫార్మ కంపెనీలతో మంత్రి కెటిఆర్‌ ‌చర్చలు విద్యాయజ్ఞంలోభాగస్వాములు కండి : ఎన్నారైలుకు మంత్రి కెటిఆర్‌ ‌పిలుపు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 26 : తెలంగాణలో ఫార్మరంగానికి పెద్దపీట వేస్తున్నామని మంత్రి •టిఆర్‌ అన్నారు. ఫార్మా హబ్‌గా హైదరాబాద్‌ ‌మారిందన్నారు. అనేక వసతులు కల్పించినట్లు…

సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు

తొలి మెగా హెల్త్ ‌క్యాంపు విజయవంతం… 56 మందికి మోకాళ్ల చిప్పల మార్పిడి సర్జరీ అవసరమని గుర్తింపు మంత్రి హరీష్‌ ‌రావు చొరవతో త్వరలో ఉచితంగా ఆపరేషన్లు 3 గురు క్యాన్సర్‌ ‌పేషంట్లను ఎంఎన్‌జె హాస్పిటల్‌కు రిఫర్‌ 40 ‌గ్రామాలు, 439 పేషేంట్లు.. ఎంఎన్‌జె, సిద్దిపేట వైద్య కళాశాల వైద్య బృందాన్ని అభినందించిన మంత్రి హరీష్‌…

మరో 10 పిహెచ్‌సిలకు ఎన్‌క్వాస్‌ ‌గుర్తింపు

ఈ ఘనతతో దేశంలో మూడో స్థానంలో తెలంగాణ అభినందించిన మంత్రి హరీష్‌ ‌రావు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలోని మరో 10 పిహెచ్‌సిలకు నేషనల్‌ ‌క్వాలిటీ అష్యూరెన్స్ ‌స్టాండర్డ్(ఎన్‌క్వాస్‌) ‌గుర్తింపు లభించింది. దీంతో మొత్తం 125 పిహెచ్‌సిలకు ఈ గుర్తింపు లభించినట్లయింది. ఈ గుర్తింపు కలిగిన దవాఖానాలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో తెలంగాణ మూదో…

పెట్రోల్‌, ‌గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరల పెంపుపై…. క్షేత్ర స్థాయిలో ఉద్యమాలు…

ధాన్యం కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరు పీసీసీ వర్కింగ్‌ ‌కమిటీలో తీర్మానం దిల్లీలో సీఎం కేసీఆర్‌ ఆమరణ దీక్ష చేస్తే రక్షణగా ఉంటాం టీ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉమ్మడి పోరాటం చేయాలని రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ నిర్ణయించింది. పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌గ్యాస్‌…

టెట్‌కు బిఇడి చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే

ప్రభుత్వం నిర్ణయం ఎప్రిల్‌ 11 ‌వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపులు ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 25 : టెట్‌ ‌దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో ఈయేడు చదువుతున్న విద్యార్థులకు కూడా అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో ఏప్రిల్‌ 12‌వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. పేపర్‌ 1, ‌పేపర్‌ 2‌కు కలిసి దరఖాస్తు రుసుంను…

యాదాద్రిలో కొనసాగుతున్న మహాకుంభ సంప్రోక్షణ

‌ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 25 : యాదాద్రి ఆలయ పునఃప్రారంభ వేడుకల్లో భాగంగా చేపట్టిన పంచకుండాత్మక యజ్ఞం, మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదవ రోజైన శుక్రవారం  ప్రధానాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివార్లకు పూజలతో పాటు బాలాలయంలో రుత్విక బృందం పంచకుండాత్మక యాగం నిర్వహించారు. ఇదిలావుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 28న యాదాద్రి…

‘‌వింగ్స్ ఇం‌డియా’ ఏవియేషన్‌ ఎక్స్‌పో

అధికారికంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య హైదరాబాద్‌కు గర్వకారణమన్న రాష్ట్ర మంత్రి వేముల ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 25 : వింగ్స్ ఇం‌డియా పేరుతో నిర్వహిస్తున్న ఏషియన్‌ ‌బిగ్గెస్ట్ ఏవియేషన్‌ ఎక్స్‌పోను పౌరవిమాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌…

కాన్సర్‌, ‌మోకాళ్ళ నొప్పుల పరీక్షల ఉచిత శిబిరం

మోకాళ్ళ చికిత్సకు, చిప్పల మార్పిడికి తొలి అడుగు సిద్ధిపేట నుండే.. మంత్రి హరీష్‌ ‌రావు ఆధ్వర్యంలో నేడు రాఘవాపూర్‌లో హెల్త్ ‌క్యాంప్‌ ‌హెల్త్ ‌క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలి వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు సిద్దిపేట, మార్చి 25(ప్రజాతంత్ర బ్యూరో) : ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా ఆలోచన చేస్తూ..ప్రజలు ప్రభుత్వ హాస్పిటళ్లలో కార్పోరేట్‌…

నవోదయ విద్యాలయల ఏర్పాటులో వివక్ష

పార్లమెంటులో వాయిదా తీర్మానంపై చర్చకు టిఆర్‌ఎస్‌ ‌పట్టు అనుమతించక పోవడానికి నిరసనగా ఎంపిల వాకౌట్‌ ‌గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులతో నిరసన తెలంగాణ పట్ల కేంద్రం నిర్లక్ష్యంపై మండిపడ్డ ఎంపి నామా న్యూ దిల్లీ, మార్చి 25 : తెలంగాణ బిడ్డలు భారతీయులు కాదా? ఎందుకీ వివక్ష? అని కేంద్రాన్ని టీఆర్‌ఎస్‌ ఎం‌పీ నామా నాగేశ్వర్‌…