Category ముఖ్యాంశాలు

తెరాసను భారాస చేయడం వెనుక కుట్ర

తాంత్రికుడి సలహాలు పూజలతోనే పార్టీ నల్లపిల్లితో పూజలు చేయిస్తున్న కెసిఆర్‌ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడు బిజెపిదే డియా సమావేశంలో బండి సంజయ్‌ ‌వ్యాఖ్యలు మోహన్‌ ‌భగవత్‌పై కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై లక్ష్మణ్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 8 : ‌తెరాసను భారాస చేయడం వెనుక కుట్ర ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌…

తెలంగాణను అప్పులకుప్పగా మార్చారు

3 లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత కెసిఆర్‌దే   బిఆర్‌ఎస్‌ ‌జాతీయపార్టీపై నిర్మలాసీతారామన్‌ ‌విమర్శలు   న్యూ దిల్లీ, అక్టోబర్‌ 8 : ‌తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య పొలిటికల్‌ ‌వార్‌ ‌తీవ్ర రూపం దాలుస్తుంది. దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ టీఆర్‌ఎస్‌ను ఇటీవల బీఆర్‌ఎస్‌గా మార్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ముఖ్యమంత్రి…

కేంద్ర ఎన్నికల సంఘానికి బిఆర్‌ఎస్‌ ‌తీర్మానం

కేంద్ర ఎన్నికల సంఘానికి బిఆర్‌ఎస్‌ ‌తీర్మానం ఇసితో భేటీ అయిన టిఆర్‌ఎస్‌ ‌నాయకులు వినోద్‌, శ్రీ‌నివాసరెడ్డి కేంద్ర ఎన్నికల సంఘంతో టీఆర్‌ఎస్‌ ‌నేతలు వినోద్‌ ‌కుమార్‌, శ్రీ‌నివాస్‌ ‌రెడ్డి సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ ‌పేరును బీఆర్‌ఎస్‌గా మార్చుతూ చేసిన తీర్మానం కాపీని ఈసీ అధికారులకు అందించారు. పేరు మార్పును గుర్తించాలని కోరారు. బుధవారం టీఆర్‌ఎస్‌ ‌పార్టీ కేంద్ర…

శ్రావణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌ ‌రావు

ముషీరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 06 : ‌మహిళలు, పిల్లల కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి శ్రావణి హాస్పి టల్స్‌ను మాదా పూర్‌లో  తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. 75 పడకల హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సాంకేతికత, సమగ్ర ఆరోగ్య సంరక్షణ కోసం అంకితమైన అత్యంత అర్హత కలిగిన వైద్యుల బృందం చేత హాస్పిటల్‌…

రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు: మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4 : ‌విజయదశమి (దసరా) పర్వదినం సందర్భంగా రాష్ట్ర, జిల్లా ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ అన్నింటా శుభం చేకూరాలని కోరుకున్నారు. చెడుపై మంచి విజయం సాధించడమే విజయదశమి ప్రత్యేకత అన్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో దసరాను మించిన పండుగ లేదని, దసరా…

జాతీయ రాజకీయాలలో ప్రేశించడానికి నేడు ముహూర్తం

తెలంగాణ భవన్‌ ‌వేదికగా కొత్త పార్టీకి శ్రీకారం జాతీయ పార్టీ బిఆర్‌ఎస్‌గా మారనున్న టిఆర్‌ఎస్‌ ‌హాజరవుతున్న కర్నాటక మాజీ సిఎం కుమారస్వామి కెసిఆర్‌ ‌పార్టీపై ఎపిలోనూ పలువురు నేతల ఆసక్తి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబరు 4 : తెలంగాణ రాజకీయాల్లో దసరా రోజు కీలకపరిణామం చోటు చేసుకోబుతున్నది. ఉద్యమ పార్టీగా, రెండు పర్యాయాలు వరుసగా తెలంగాణలో…

చెడుపై మంచి విజయమనేది శాశ్వతం

రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌దసరా శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 04 : ‌రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ ‌తమిళి సై సౌందరరాజన్‌ ‌దసరా శుభాకాంక్షలు. ‘విజయ దశమి సందర్భంగా తెలంగాణ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నవరాత్రి పండుగ మన ఆనందాన్ని మరియు ఆనందాన్ని పునరుద్ధరిస్తుంది. పండుగ ప్రధాన సందేశం చెడుపై…

పక్కా ప్లాన్‌తో కెసిఆర్‌ ‌జాతీయపార్టీ

పక్కా ప్లాన్‌తో కెసిఆర్‌ ‌జాతీయపార్టీ మోదీని ఢీకొనే క్రమంలో వ్యూహాలకు పదును బిజెపి ఆలోచనలకు చిక్కకుండా అడుగలు మునుగోడులో గెలుపుతో బిజెపికి షాక్‌ ఇచ్చేలా ప్లాన్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌రాజకీయ చాణక్యుడుగా పేరుపొందిన కేసీయార్‌ ‌పక్కా ప్లాన్‌ ‌తోనే జాతీయ రాజకీయాల్లో ముం దుకు సాగబోతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆయన…

జన్యు శాస్త్రవేత్త స్వాంటే పాబోకు వైద్యరంగంలో నోబెల్‌

‌స్వీడన్‌కు చెందిన జన్యు శాస్త్రవేత్త స్వాంటే పాబోకు వైద్యరంగంలో నోబెల్‌ ‌బహుమతి లభించింది. నోబెల్‌ ‌ప్రైజ్‌ ‌కమిటీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అంతరించిన మానవ జాతుల విశ్వ జన్యురాశి, మానవ పరిణామానికి సంబంధించి ఆయన చేసిన పరిశోధనలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందజేయనున్నారు. వైద్య రంగంలో నోబెల్‌ ‌బహుమతిని అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డుగా…