Category ముఖ్యాంశాలు

బెల్టు షాపులతో మహిళల పుస్తెలు తెగుతున్నాయి

‌నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌సీఎం కేసీఆర్‌ ‌రాష్ట్ర ప్రజలను తాగుబోతులను చేస్తున్నాడని ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని విమర్శించారు. చౌటుప్పల్‌ ‌మండలంలో నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మంత్రులను పంపి ప్రజలకు మద్యం తాగించే నీచమైన ముఖ్యమంత్రిని ప్రపంచంలో ఎక్కడా చూడలేదని ఈటల…

హిందీని బలవంతంగా రుద్దడం సరికాదు

కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌భాషను ఎంచుకునే హక్కు ప్రజలకే ఉండాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఐఐటీలు, కేందప్రభుత్వ ఉద్యోగాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని ట్విట్టర్‌ ‌ద్వారా వెల్లడించారు. ‘భారతదేశానికి…

23‌న రాష్ట్రంలోకి రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్ర

రాష్ట్ర ఇన్‌చార్జి మాణికం టాకూర్‌ ‌వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌రాహుల్‌ ‌గాంధీ జోడో యాత్ర వివరాలను కాంగ్రెస్‌ ‌పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్యం టాకూర్‌ ‌వెల్లడించారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా రాహుల్‌ ‌చేపట్టిన దేశవ్యాప్త పాదయాత్రకు దేశప్రజలంతా మద్దతు తెలిపి యాత్రను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘రాహుల్‌…

మంత్రి హరీష్‌ ‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి మర్రిగూడెం బీజేపీ, కాంగ్రెస్‌ ‌నాయకులు

నల్గొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ‌బీజేపీ, కాంగ్రెస్‌ ‌పార్టీల నీచ రాజకీయాల వల్ల మునుగోడులో ఉప ఎన్నిక వచ్చిందని మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు. టీడీపీతో బీజేపీ కుమ్మక్కై తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్నారని, బీజేపీ కి లాభం చేసే కుట్రలో భాగంగానే టిడిపి మునుగోడు లో పోటీ చేస్తుందని తెలంగాణ ద్రోహులకు బుద్ధి…

ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌ ‌పటిష్టంగా అమలు

ప్రభుత్వ శాఖలకు సిఎస్‌ ‌సోమేష్‌ ‌కుమార్‌ అభినందన బిజినెస్‌ ‌రిఫార్మస్ ‌యాక్షన్‌ ‌ప్లాన్‌ ‌రూపకల్పనకు అధికారులతో సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 12 : ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌ను పటిష్టంగా అమలు చేయడంలో పలు సంస్కరణలను చేపట్టడం ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థాయిలో(టాప్‌ అఛీవర్స్) ‌నిలిపినందుకు ప్రభుత్వం లోని పలు శాఖలను రాష్ట్ర ప్రభుత్వ…

ఆధార్‌ను అప్‌డేట్‌ ‌చేయించుకోవాల్సిందే

పదేళ్లు దాటితే తప్పదన్న అధికారులు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 12 : ఆధార్‌ ‌కార్డు తీసుకుని పదేండ్లయిందా..అయితే వెంటనే అప్‌డేట్‌ ‌చేసుకోండి. ఆధార్‌ ‌పొంది పదేండ్లు నిండినవారు గుర్తింపు, నివాస ధ్రువీకరణ పత్రాలను మళ్లీ సమర్పించాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ సూచించింది. గత పదేండ్లలో ఆధార్‌ను ఒక్కసారి కూడా అప్డేట్‌ ‌చేయనివారు ఈ…

రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల డయాలసిస్‌ ‌పెషేంట్లకు పెన్షన్లు

గుర్తింపు కార్డులు అందజేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు రోజుకు కనీసం 5 లీటర్ల నీళ్లు తాగాలని సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : 10 ‌వేల మంది రోగులకు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా డయాలసిస్‌ ‌సేవలు అందిస్తున్నామని, అందులో 5 వేల మందికి 2016 రూపాయల ఆసరా పెన్షన్లు…

బిజెపి నేతల రెచ్చగొట్టే వాఖ్యలపై మౌనమేల

ప్రధాని మోడీ తీరుపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : ‌ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులపై టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మౌనాన్ని ట్విట్టర్‌ ‌వేదికగా కేటీఆర్‌ ‌నిలదీసారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌…

కెటిఆర్‌ ‌దిల్లీ కోవర్టు

వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వొచ్చాయి నీ అవినీతికి ఇప్పటికే ఊచలు లెక్కబెట్టాల్సింది అవినీతి కుంభకోణాలకు కేటీఆర్‌ ‌కోవర్టు మంత్రి కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఎంపి కోమటిరెడ్డి వెంకట రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : ‌కల్వకుంట్ల కుటుంబం అంటేనే కమీషన్ల కుటుంబం అని, వారి అవినీతి చిట్టా మొత్తం తనకు…