ఎపిలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ పార్టీ నేతల ఘన స్వాగతం రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు సాగనున్న యాత్ర 23న తెలంగాణలోకి.. కర్నూలు: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర మంగళవారం ఆంధప్రదేశ్‌లోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఎపి పిసిసి అధ్యక్షులు సాకె శైలజానథ్ నేతృత్వంలో పార్టీనేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంగళవారం…
