Category ముఖ్యాంశాలు

నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్‌

నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్‌ ఎకో ఫ్రెండ్లీ నగరంగా తీర్చి దిద్దుతున్నాం రీ ప్లానెట్‌ ఇనిషియేటివ్‌ ‌కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్‌ ఉం‌దని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. విశ్వనగరం హైదరాబాద్‌కు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపు దక్కాయని తెలిపారు.…

భైంసాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా

అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తేస్తాం పేరును మైసాగా మార్చేస్తాం ఎన్నికలు ఎప్పుడు జరిగిన బిజెపిదే అధికారం ప్రజాసంగ్రామ యాత్ర సభలో బిజెపి రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్‌ నిర్మల్‌, ‌ప్రజాతంత్ర: ‌తాము అధికారంలోకి రాగానే బైంసా పేరును మైసాగా మారుస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ అన్నారు. బీజేపీ అధికారంలోకి వొస్తే బైంసాను దత్తత…

జనవరి 18 నుంచి రెండో విడుత కంటి వెలుగు

కోటిన్నర మందికి పరీక్షలు… 200 కోట్లు విడుదల ప్రజా సంక్షేమం లక్ష్యంగా కెసిఆర్‌ ‌నిర్ణయాలు అధికారులతో మంత్రి హరీష్‌ ‌రావు సమీక్ష సీఎం కేసీఆర్‌ ఏ ‌కార్యక్రమం చేసినా.. ప్రజల కోసం ఆలోచించి వారికి ఉపయోగపడేలా చేస్తారని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. ఈ సారి కోటిన్నర మందికి పరీక్షలు చేసి, 55లక్షల మందికి అద్దాలు…

దేశం మొత్తంలో ఇక్క సిద్ధిపేటలోనే పేదలకు గృహా సముదాయం

దేశం మొత్తంలో ఇక్క సిద్ధిపేటలోనే పేదలకు గృహా సముదాయం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్‌ ‌సర్కార్‌ ‌ముందుకు త్వరలోనే గ్రూప్‌-4 ‌కోసం 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ‌సిద్ధిపేటలోని కేసీఆర్‌నగర్‌లో విద్యుత్‌ ‌సబ్‌స్టేషన్‌ ‌నిర్మాణానికి మంత్రి హరీష్‌రావు శంకుస్థాపన ప్రజల రక్షణకు పోలీస్‌ ఔట్‌ ‌పోస్టులో 24/7 సేవలు సిద్ధిపేట, ప్రజాతంత్ర: ‌దేశంలోనే పేద ప్రజలకు…

భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా?

అక్కడికి వెళ్లకుండా ఆంక్షలు ఎందుకు పాదయాత్రతో అక్రమాలు బయట పడతయనే అడ్డుకునే యత్నాలు మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైకోర్టు సూచనల మేరకే నేటి నుంచి యాత్ర : బిజెపి భైంసాకు ఎందుకు వెళ్లకూడదో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌…

బండి సంజయ్‌ ‌యాత్రకు హైకోర్టు అనుమతి

భైంసా మీదుగా కారుండా నిర్మల్‌ ‌మీదుగా వెళ్లాలరి వెల్లడి షరతులతో కూడిన అనుమతి మంజూరు కేవలం 500 మందితో మాత్రమే యాత్రకు అనుమతి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌నిర్వహించనున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. పాదయాత్ర భైంసాలో నుంచి వెళ్ళకూడదని స్పష్టం చేసింది. నిర్మల్‌…

2023 ‌డిసెంబర్‌ ‌నాటికి యాదాద్రి పవర్‌ ‌ప్లాంట్‌

నల్లగొండ:‌ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ ‌పవర్‌ ‌ప్రాజెక్ట్ ‌లాంటివి యావత్‌ ‌దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పేర్కొన్నారు. తెలంగాణ రైతులు, ప్రజల శ్రేయస్సును కాంక్షించి … ప్రైవేట్‌ ‌కార్పోరేట్‌ ‌వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా వాటికి…

కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారు

జనవరి 18న ఛాంబర్‌ ‌ప్రవేశం చేయనున్న సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 28 : ‌కాష్ట్ర కొత్త సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖారరు అయ్యింది. సంక్రాంతి వెళ్లిన మూడోరోజు అంటే జనవరి18న ప్రారంభానికి సిఎం కెసిఆర్‌ ‌నిర్ణయించారు.ఈ మేరకు ముహూర్తాన్ని తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. పాత సచివాలయాన్ని కూలగొట్టి అదే స్థానంలో తెలంగాణ…

2023 ‌డిసెంబర్‌ ‌నాటికి యాదాద్రి పవర్‌ ‌ప్లాంట్‌

‌గ్రీన్‌ ‌ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు పనుల కొనసాగింపు ఏరియల్‌ ‌సర్వే ద్వారా పనుల పురోగతి పరిశీలన త్వరగా పనులు పూర్తి చేయాలన్న సిఎం కెసిఆర్‌ :‌తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ ‌పవర్‌ ‌ప్రాజెక్ట్ ‌లాంటివి యావత్‌ ‌దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి…