తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిక్ అండ్ పి క్ పవర్లూమ్ మరియు ఎలక్ట్రానిక్ జక్వార్డ్ స్థాపించడం జరిగింది .గతంలో బుల్లి మరమగ్గం చేనేత మగ్గం , రాట్నం మరియు సూది రంధ్రంలో దూరే చీర మరెన్నో తయారుచేసిన హరి ప్రసాద్ ప్రతిభను గుర్తించి బెంగళూరు పట్టణానికి చెందిన డివైన్ టెక్ కంపెనీ యజమాని యశ్వంత్ కుమార్ వెళ్లి హరి ప్రసాద్ కు జక్వార్డ్ ను బహుకరించారు.