ఏటా ఉద్యోగ ఖాళీల ప్రకటన
గ్రూపు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు రద్దు లైబ్రరీలో విద్యార్థులకు సకల వసతులు సిద్దిపేటలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ ప్రారంభం వివరాలు వెల్లడించిన మంత్రి హరీష్ రావు ప్రతిపక్షాల పరిస్థితి దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కటేయమన్నట్టుందని ఎద్దేవా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని పిలుపు సిద్దిపేట, ఏప్రిల్ 25(ప్రజాతంత్ర బ్యూరో) : జాబ్ స్పేస్ యాప్ ద్వారా…
