ఆర్మూర్ హాస్పిటల్‌ను మంత్రి ఆకస్మిక తనిఖీ…
ఆర్మూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6 : ఆర్మూర్ హాస్పిటల్‌లో మంత్రి హరీష్‌రావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అక్కడి రోగులతో మాట్లాడారు. ప్రతీ వార్డుకెళ్లి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆపై డాక్టర్లు, వైద్య సిబ్బందితో సవి•క్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ…ఆర్మూర్ హాస్పిటల్‌లో మందుల కొరత లేదన్నారు. వారం పదిరోజుల్లో డయాలిసిస్ సెంటర్.. అతి త్వరలో…
