లక్ష రుణ మాఫీ ఇప్పటి వరకు చేయలేదు
వెంటనే రైతుల భూ సమస్యలను తీరుస్తూ ధరణి పోర్టల్ రద్దు చేయాలి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 70 శాతం అని అబద్ధం చెపుతున్నారు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి. వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రధానమైనటువంటి రైతు రుణమాఫీ ఇప్పటివరకు మాఫీ చేయలేదని…
