పిల్లల్లో జన్యులోపాలపై ముందస్తు పరీక్షలు
ఇతర రాష్రాల్లో ఉత్తమ విధానాలపై అధ్యయనం వొచ్చే వారం కేన్సర్ చికిత్సకు అదనంగా అందుబాటులోకి 300 పడకలు నిమ్స్, ఎంఎన్‌జే హాస్పిటళ్ల పనితీరుపై జూమ్ ద్వారా వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు నెలవారీ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : పిల్లల్లో జన్యులోపాలు నివారించేలా ముందస్తు పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని మంత్రి హరీష్…
