రాష్ట్రంలో వైద్యవిద్యలో విప్లవం
33 జిల్లాలో 33 మెడికల్ కాలేజీలు సిద్దిపేట పిజి మెడికల్ విద్యార్థుల పరిచయ కార్యక్రమంలో మంత్రి హరిష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 12 : రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యవిద్యపై ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని…
