ఆ కార్లు ఎవరివి..?
అమ్నేషియా పబ్ కేసులో వారికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు వారిని పిలిచి ఎందుకు విచారించడం లేదు వివరాలు కమిషనర్ సివి ఆనంద్ ఎందుకు దాస్తున్నారు డియాతో రేవంత్ కీలక వ్యాఖ్యలు న్యూ దిల్లీ ,జూన్8: జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను పెంచింది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసుపై వివిధ పార్టీల…
