Category ముఖ్యాంశాలు

ఆరోగ్య రంగంలో తెలంగాణ నెం.1 స్థానానికి చేరాలి

ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందాలి రౌండ్‌ ‌ద క్లాక్‌ ‌వైద్యులు అందుబాటులో ఉండాలి అనవసర రిఫరల్స్ ‌తగ్గించాలి, స్థానికంగా చికిత్స అందించాలి టీచింగ్‌ ‌హాస్పిటల్స్ ‌నెలవారీ సమీక్షలో ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 11 : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ ‌రావు మార్గనిర్దేశనంలో అందరం కలసి చేస్తున్న కృషి…

కామారెడ్డి మాస్టర్‌ ‌ప్లాన్‌పై స్టేకు నిరాకరణ

హైకోర్టులో పిటిషన్‌పై విచారణ 25కు వాయిదా ప్లాన్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న రైతుల ఆందోళన హైదరాబాద్‌, ‌జనవరి 11(ఆర్‌ఎన్‌ఎ) : ‌కామారెడ్డి టౌన్‌ ‌మాస్టర్‌ ‌ప్లాన్‌పై హైకోర్టు స్టేకు నిరాకరించింది. కౌంటర్‌ ‌దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. మాస్టర్‌ ‌ప్లాన్‌ ‌రద్దు చేయాలంటూ 40 మంది రైతులు…

బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 11 : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్‌ ‌జరిగింది. ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిని నిర్దారించినే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఎన్‌కౌంటర్‌ ‌జరిగిన ప్రాంతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఉన్నాడనే సమాచారంతోనే సీఆర్పీఎఫ్‌ ‌దళాలు కూంబింగ్‌ ‌చేపట్టాయి. కూంబింగ్‌ ‌సమయంలో పోలీసులు,…

మా నీళ్లు మాకే …

కృష్ణాజలాలలో మన వాటా తేల్చండి డిమాండ్‌ ‌చేస్తూ టిజెఎస్‌ ‌కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు కోదండరామ్‌ ‌దీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 11 : కృష్ణా నదీ జలాల వాటా సాధనకై టీజేఎస్‌ ‌రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్‌ ‌ప్రొ. కోదండరామ్‌ ‌జలదీక్ష చేపట్టారు. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణా వాటా తేల్చాలని ఆయన డిమాండ్‌…

నేడు మానుకోట పర్యటనకు కెసిఆర్‌

సవికృత కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సిఎం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 11 : మహబూబాబాద్‌ ‌జిల్లాలో సీఎం కేసీఆర్‌ ‌గురువారం పర్యటించనున్నారు. సవి•కృత కలెక్టరేట్‌ ‌భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ మేరకు షెడ్యూల్‌ ‌ఖరారైంది. ఉదయం 9.45నిమిషాలకు మహబూబాబాద్‌ ‌కు కేసీఆర్‌ ‌చేరుకుంటారు. ఉదయం 10 గంటలకు బీఆర్‌ఎస్‌ ‌పార్టీ కార్యాలయ…

19‌న ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన వాయిదా

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 11 : ప్రధాని మోడీ హైదరాబాద్‌ ‌పర్యటన వాయిదా పడింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం పీఎంవో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి సమాచారం అందించింది. ప్రధాని పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని త్వరలోనే వెళ్లడిస్తామని తెలిపింది. షెడ్యూల్‌ ‌ప్రకారం ప్రధానమంత్రి మోదీ ఈ నెల 19న హైదరాబాద్‌కు రావాల్సి…

జిఎస్టీ లెక్కలు తప్పయితే రాజీనామా మొఖాన కొడతా

కుర్‌కురేలు పంచిన కిషన్‌ ‌రెడ్డి ఆరోపణలు చేయడమా రాష్ట్రానికి ఓ నాలుగు మంచి పనులయినా చేశారా ఇప్పుడు  ట్రైలర్‌ ‌మాత్రమే..2023లో అసలు సినిమా చూపిస్తాం మోదీ దేశానికి ఏంచేశాడని దేవుడయ్యాడో చెప్పాలి సెస్‌ ‌పాలకమండి సభలో మంత్రి కెటిఆర్‌ ‌ఘాటు విమర్శలు రాజన్నసిరిసిల్ల,ప్రజాతంత్ర,జనవరి10: జిఎస్టీ వసూళ్లు, రాష్టాన్రికి కేటాయింపులపై కేంద్రంపై మంత్రి కెటిఆర్‌ ‌మరోమారు మండిపడ్డారు.…

నాకు గాడ్‌ఫాదర్‌ ‌తెలంగాణ ప్రజలే

బిఆర్‌ఎస్‌లో మనిషిగా కూడా విలువనివ్వలేదు అధికార మదంతో విర్రవీగుతున్నారు నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నా అక్రమాలతో పైకి రాలేదు..కష్టపడి వచ్చా పార్టీ మారాక అవమానాలపై వివరిస్తా ఆత్మయ సమావేశంలో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు ఖమ్మం,ప్రజాతంత్ర,జనవరి10: ప్రజల ఆశీర్వాదం ఉంటే పదవులు అవే వస్తాయని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అధికారం లేకున్నా నిత్యం ప్రజల్లోనే ఉన్నానని…

కామారెడ్డి మాస్టర్‌ ‌ప్లాన్‌పై అపోహలు వీడండి

అపోహలతో ఆందోళనలకు దిగడం సరికాదు ప్రస్తుతం ఇది ముసాయిదా మాత్రమే రైతుల భూములు ఎక్కడికీ పోవు అభ్యంతరాలను నమోదు చేసుకుంటాం డియా ముందు వివరణ ఇచ్చిన కలెక్టర్‌ ‌జితేశ్వి పాటిల్‌ కామారెడ్డి,ప్రజాతంత్ర,జనవరి7: కామారెడ్డి నూతన మాస్టర్‌ ‌ప్లాన్‌పై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అది కేవలం ముసాయిదా మాత్రమేనని జిల్లా కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి…