రాష్ట్ర పారిశ్రామికాభివృద్దికి సహకరించాలి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 14 : పారిశ్రామిక పురోగతికి కేంద్రం సహకరించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరిస్తే దేశానికి సహకరించినట్లే అని పేర్కొన్నారు. ఎనిమిదేండ్లలో దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకం అని చెప్పారు. తెలంగాణ…








