హైదరాబాద్ మెట్రోకు సమ్మె సెగ

జీతాలు పెంచాలంటూ విధులు బహిష్కరణ చర్చలు జరుపుతున్న ఏజెన్నీ సంస్థ హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి3: హైదరాబాద్ మెట్రోకు కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె సెగ తగిలింది. ఐదేళ్లుగా జీతాలు పెంచడం లేదంటూ మెట్రో రైలు టికెట్ కౌంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. వెంటనే జీతాలుపెంచాలని డిమాండ్ చేశారు. మెట్రోస్టేషన్ల వద్ద టికెటింగ్ ఉద్యోగులు…







