నోట్ల రద్దును సుప్రీమ్ కోర్టు పూర్తిగా సమర్థించలేదు

మెజార్టీ ధర్మాసనం మాత్రమే ఆమోదించింది తీర్పుపై కాంగ్రెస్ నేత చిదంబరం చట్టవిరుద్ధ మార్గంలో జరిగినట్లు ఒక న్యాయమూర్తి పేర్కొనడం ప్రభుత్వానికి చెంపపెట్టని వాఖ్య న్యూ దిల్లీ, జనవరి 2 : నోట్ల రద్దుపై సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అన్నారు. ఈ నిర్ణయాన్ని అందరూ సమర్థించారా?…






