భారతీయ సంస్కృతికి ప్రతీక.. యోగా
పూర్వీకులు మనకు అందించిన గొప్ప వరం నిత్యజీవితంలో యోగా భాగస్వామ్యం కావాలి సికింద్రాబాద్ యోగా దినోత్సవంలో వెంకయ్యనాయుడు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21 : యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. యోగా ప్రాచీనమైనదేగానీ.. ఎప్పటికీ కాలదోషం పట్టనిదని వెంకయ్య నాయుడు అన్నారు. కులమతాలకు అతీతమైనది యోగా అని…
